ETV Bharat / state

లాక్​డౌన్: మందు బాబులకు ప్రత్యేకం - drinkers Lockdown in vishaka

ఊర్లోకి ఎవ్వరినీ రానివ్వకుండా, వీధుల్లో ఎవ్వరూ తిరగకుండా... లాక్​డౌన్ నిబంధనలు పక్కాగా అమలు చేస్తున్నారు. మహిళలు మరింత చైతన్యవంతంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఖాళీ సమయాన్ని మందు తాగేందుకు వాడుకుంటున్నవారిని ఇలా కట్టడి చేస్తున్నారు.

మందు బాబులకు ప్రత్యేకం
మందు బాబులకు ప్రత్యేకం
author img

By

Published : Apr 10, 2020, 3:05 PM IST

మందు బాబులకు ప్రత్యేకం

విశాఖ మన్యంలోని పాడేరులో లాక్​డౌన్ కారణంగా మద్యం దుకాణాలు మూతపడ్డాయి. దింతో నాటుసారా విక్రయాలు జోరందుకున్నాయి. గుడివాడ, బక్కలపనుకు నుంచి నాటుసారా సరఫరా అవుతోంది. ఎక్సైజ్ అధికారులు, పోలీసులు ఎన్నిసార్లు దాడులు చేసినా... విక్రయాలు మాత్రం తగ్గటం లేదు. ఫలితం లేదని భావించిన పాడేరు మహిళలు ప్రధాన వీధులను ఇలా కంచెతో మూసేశారు. అపరిచిత వ్యక్తులతో పాటు, మందుబాబులను ఎవ్వరినీ ఈ వీధుల గుండా రానివ్వటం లేదు. మహిళల ప్రయత్నాన్ని పోలీసులు మెచ్చుకుంటున్నారు.

ఇదీ చదవండి:

తూర్పు కోస్తా రైల్వేలో శానిటైజేషన్ టన్నెల్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.