ప్రధాని మోదీ విశాఖ పర్యటనకు వ్యతిరేకంగా ఈనెల 26 నుంచి మార్చి1 వరకు ఉత్తరాంధ్రలో నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు సీపీఎం జిల్లా కార్యదర్శి కె. లోకనాథం తెలిపారు. విశాఖ రైల్వే జోన్, విభజన హామీల అమలు విషయంలో మోదీ ఘోరంగా విఫలమయ్యారని విమర్శించారు. పెట్రోలియం యూనివర్సిటీకి నిథులు మంజూరు విషయంలోనూ కేంద్రం వివక్ష చూపిస్తోందని అభిప్రాయపడ్డారు. నల్ల జెండాలు, ఖాళీ కుండలతో మోదీ గోబ్యాక్ అంటూ నినాదాలు చేస్తామన్నారు. ఈ కార్యక్రమాలకు రాష్ట్ర సీపీఎం కార్యదర్శి మధు హాజరవుతారని ఆయన చెప్పారు.
' నిరసనల స్వాగతం' - modi
ఈనెల 26 నుంచి ఉత్తరాంధ్రలో వామపక్ష పార్టీలు నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నాయి.
cpm
ప్రధాని మోదీ విశాఖ పర్యటనకు వ్యతిరేకంగా ఈనెల 26 నుంచి మార్చి1 వరకు ఉత్తరాంధ్రలో నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు సీపీఎం జిల్లా కార్యదర్శి కె. లోకనాథం తెలిపారు. విశాఖ రైల్వే జోన్, విభజన హామీల అమలు విషయంలో మోదీ ఘోరంగా విఫలమయ్యారని విమర్శించారు. పెట్రోలియం యూనివర్సిటీకి నిథులు మంజూరు విషయంలోనూ కేంద్రం వివక్ష చూపిస్తోందని అభిప్రాయపడ్డారు. నల్ల జెండాలు, ఖాళీ కుండలతో మోదీ గోబ్యాక్ అంటూ నినాదాలు చేస్తామన్నారు. ఈ కార్యక్రమాలకు రాష్ట్ర సీపీఎం కార్యదర్శి మధు హాజరవుతారని ఆయన చెప్పారు.
RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide. Use within 14 days. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Jassim Bin Hamad Stadium, Doha, Qatar. 23rd February 2019.
+++SHOTLIST AND FULL STORYLINE TO FOLLOW+++
SOURCE: Al Kass TV
DURATION: 02:20
STORYLINE:
Al Sadd moved four points clear at the top of the Qatar Stars League following a 4-0 away win over Al Rayyan on Saturday.

Last Updated : Feb 24, 2019, 9:22 AM IST