ETV Bharat / state

భారీ చోరీ.. బంగారం, నగదు మాయం

అనకాపల్లి మండలం కొప్పాకలో ఓ ఇంట్లో భారీ చోరీ జరిగింది. సుమారు 67 తులాల బంగారం, 11 లక్షల 80వేల నగదు దోచుకెళ్లారు.

భారీ చోరి
author img

By

Published : Sep 5, 2019, 11:56 PM IST

ఓ ఇంట్లో భారీ చోరీ.. భారీగా బంగారం, నగదు మాయం...

విశాఖ జిల్లా అనకాపల్లి మండలం కొప్పాకలో ఇంట్లో భారీ చోరీ జరిగింది.స్టీల్ ప్లాంట్​లో ఫోర్ మెన్ గా పనిచేస్తున్న సీకొలు అప్పారావు, భార్య మేరి గ్రేస్ ఇంటికి తాళం వేసి విశాఖపట్నం వెళ్లారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో తాళాలు పగులగొట్టి లోనికి ప్రవేశించిన దుండగులు బీరువాలోని 67 తులాల బంగారు వస్తువులు, 11లక్షల 80 వేల నగదు ఎత్తుకెళ్లినట్టు బాధితులు తెలిపారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు వేలిముద్రలు సేకరించారు. వివరాల ఆధారంగా 40 తులాల బంగారం మాత్రమే చోరీకి గురైనట్టు తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు వివరించారు.

ఇది కూడా చదవండి

విశాఖలో ఆర్పీఎఫ్ బాక్సింగ్, వెయిట్ లిఫ్టింగ్ టోర్నమెంట్

Intro:ap_knl_73_05_sp_visit_adoni_ganesh_av_ap10053

కర్నూలు జిల్లా ఆదోనిలో జిల్లా ఎస్పీ ఫాకిరప్ప పర్యటించారు.సమస్యాత్మక ప్రాంతం ఆదోని లో రేపు గణేష్ నిమ్మజ్జనం సందర్బంగా రెడ్డి హాస్టల్లో పోలీస్ శాఖ తో సమీక్ష నిర్వయించారు.పోలీసులు రెండు రోజులు బాధ్యతతో విధులు చేయాలని పోలీసులను కోరారు.రేపు నిమ్మజ్జనం రోజున ఆదోని కంట్రోలు రూమ్ నుండి పర్యవేక్షణ చేస్తానని,800 మంది పోలీసు బందోబస్తుతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని జిల్లా ఎస్పీ తెలిపారు.

Body:.

Conclusion:.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.