ETV Bharat / state

మేకను మింగింది... ప్రాణం పోగొట్టుకుంది

author img

By

Published : Sep 8, 2019, 2:20 PM IST

విశాఖ మన్యంలో కొండచిలువ హల్​చల్ చేసింది. ఓ మేక పిల్లను మింగి గ్రామస్తుల చేతిలో హతమైంది. మేక పిల్లను ప్రాణాలతో కాపాడారు.

కొండచిలువ
మేకను మింగింది... ప్రాణం పోగుట్టుకుంది...

విశాఖ జిల్లా కొయ్యూరు మండలం సింగరాళ్లపాడు కొండ ప్రాంతంలో కాపర్లు మేకలు తీసుకుని సమీప కొండకు వెళ్లారు. ఓ భారీ కొండచిలువ ఓ మేకపిల్లను మింగేసింది. మరో మేకను మింగడానికి యత్నించగా కాపరులు గుర్తించారు. అప్రమత్తమై కర్రలతో కొట్టి కొండచిలువను చంపారు. నోటిని చీల్చి మేక పిల్లను బయటికి తీశారు. మేకపిల్ల ప్రాణాలతో బయటపడటంతో కాపరులు ఊపిరి పీల్చుకున్నారు.

ఇది కూడా చదవండి.

నాన్న.. నన్నెందుకు ఇలా చేశావ్!

Intro:AP_CDP_26_08_KUNDU_PENNA_PARAVALLU_AP10121

Body:కడప జిల్లాలోని కుందు, పెన్నా నదిలో నీటి ప్రవాహం పెరిగింది. శనివారం ఉదయం కుందునది లో 14 వేల క్యూసెక్కుల ప్రవాహం ఆదివారం ఉదయానికి 16 వేలకు చేరుకుంది అదేవిధంగా పెన్నానదిలో 16 వేల క్యూసెక్కుల ప్రవాహం ఉండగా ఈ రోజు ఉదయానికి 18 వేల 900 క్యూసెక్కులు పెరిగింది. 24 గంటల వ్యవధిలో కుందు నది లో రెండు వేల క్యూసెక్కులు పెన్నానదిలో 2900 క్యూసెక్కులు వరద ప్రవాహం పెరిగింది.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.