ETV Bharat / state

కొండను ఢీకొన్న లారీ,వాహనరాకపోకలకు అంతరాయం

విశాఖ మన్యం పాడేరు రహదారిలో యూరియా లోడుతో ప్రయాణిస్తున్న లారీ అదుపుతప్పి కొండను ఢీకొట్టడంతో, రోడ్డుకు ఇరువైపులా ట్రాఫిక్ స్ధంభించింది.

ప్రమాదం
author img

By

Published : Sep 17, 2019, 7:00 PM IST

కొండను ఢీకొన్న లారీ.. వాహనరాకపోకలకు అంతరాయం..

విశాఖ మన్యం జి.మాడుగుల-పాడేరు రహదారిలో అదుపుతప్పిన లారీ కొండను ఢీ కొట్టింది. మత్స్య పురం బ్రిడ్జి సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. దీంతో లారీ రోడ్డుగా నిలచిపోవడంతో..ఆ రహదారిలో ప్రయాణించే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సుమారు గంటపాటు వాహనాలు రెండువైపుల నిలిచిపోయాయి.

ఇది కూడా చదవండి.

కోడెల మృతికి సంతాపంగా విశాఖలో సైకత శిల్పం

Intro:555

Body:777

Conclusion:స్వాతంత్రం సిద్ధించి 73 సంవత్సరాలు జరుగుతున్న రజకులు అభివృద్ధి చెందలేదని సిపిఐ జిల్లా కార్యదర్శి ఈశ్వరయ్య అన్నారు. హక్కుల సాధన కోసం సంఘటితం కావాల్సిన సమయం అం ఆసన్నమైందని పిలుపునిచ్చారు. సాయుధ పోరాట యోధురాలు ఐలమ్మ ఇచ్చిన స్ఫూర్తితో ఉద్యమాన్ని నడిపించాలని కడప జిల్లా బద్వేలులో ఆయన ఈరోజు అన్నారు.

కడప జిల్లా బద్వేలు పట్టణంలోని ఎన్జీవో హోంలో ఈరోజు రజక వృత్తిదారుల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి సిపిఐ జిల్లా కార్యదర్శి ఈశ్వరయ్య ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో జీవించడానికి ప్రతి జీవికి హక్కు ఉందని అన్నారు. అనేక ప్రభుత్వాలు మారినా చేతి వృత్తిదారుల తలరాతలు మాత్రం మారలేదని ఆవేదన వ్యక్తం చేశారు. చేతి వృత్తిదారుల ను సమాజంలో చిన్న చూపు చూడడం కాదన్నారు. ఇకనైనా వారి అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు.

బైట్స్
ఈశ్వరయ్య, సిపిఐ జిల్లా కార్యదర్శి కడప

రజక వృత్తిదారుల సంఘం సమావేశానికి జిల్లా నలుమూలల నుంచి చేతి వృత్తిదారులు హాజరయ్యారు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.