ETV Bharat / state

వేసవి సెలవుల్లో సరదాగా.. కరాటే శిక్షణ

విద్యార్థుల ఆలోచనలో వినూత్న మార్పులు వస్తున్నాయి. ఏడాదంతా పుస్తకాలతో కుస్తీ పట్టి...వేసవి సెలవులు వచ్చాయంటే సరదాగా గడిపేయాలని అనుకుంటుంటారు. వేసవిలో సరదాగా గడుపుతూనే సెలవుల్లో ఏదో ఒకటి నేర్చుకోవాలన్న తపన ఇప్పటి విద్యార్థుల్లో పెరుగుతోంది. ఇందుకు ప్రభుత్వం ఏర్పాటు  చేసిన వేసవి శిక్షణ తరగతులు బాగా ఉపయోగపడుతున్నాయి.

author img

By

Published : May 27, 2019, 7:39 PM IST

వేసవి సెలవుల్లో సరదాగా..కరాటే శిక్షణ
వేసవి సెలవుల్లో కరాటే శిక్షణ

గ్రామీణ ప్రాంతాలకు చెందిన విద్యార్థులకు కరాటే నేర్చుకోవాలంటే..ఒకప్పుడు చాలా ఇబ్బంది. నేర్చుకోవాలనే ఆసక్తి ఉన్నా..నేర్పించే గురువులు లేక విద్యార్థులు కరాటే, కిక్ బాక్సింగ్​కు దూరంగా ఉండేవారు. జీవీఎంసీ ఆధ్వర్యంలో గ్రామీణ ప్రాంత విద్యార్థుల సౌకర్యార్థం వేసవి సెలవుల్లో ఏర్పాటు చేసిన శిక్షణా శిబిరం విద్యార్థులకు ఎంతో ఉపయోగపడుతుంది.

విశాఖ జిల్లా అనకాపల్లిలో వేసవి శిక్షణా తరగతులలో భాగంగా ఏర్పాటు చేసిన కరాటే, కిక్ బాక్సింగ్ కోచింగ్ సెంటర్​లో విద్యార్థులు తర్ఫీదు పొందుతున్నారు. ఆత్మరక్షణ కోసం ఈ విద్యను నేర్చుకుంటున్నట్లు..విద్యార్దులు చెబుతున్నారు. కరాటే, కిక్ బాక్సింగ్ లో సాధన చేస్తూ ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకుంటున్నట్లు తెలిపారు.

ఇదీ చదవండి: సూరీడు భగభగ... మీటర్లు గిరగిర!

Bhadohi (Uttar Pradesh), May 13 (ANI): An FIR was registered against BJP MLA Dinanath Bhaskar for allegedly thrashing the presiding officer of booth no.359 in Aurai Assembly constituency under Bhadohi Lok Sabha constituency. Bhadohi went to polls in the sixth phase of Lok Sabha election held on Sunday. "MLA and three others thrashed him alleging voting being held at a slow pace. An FIR has been registered and action is being taken," Police told ANI. BJP has fielded Ramesh Bind from this seat while the SP-BSP alliance has fielded Rangnath Mishra. Ramakant Yadav is contesting from the seat on Congress ticket. The counting of votes will be done on May 23.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.