విశాఖ జిల్లా భీమిలిలోని చిట్టివలస జూట్ మిల్లు సమస్య పరిష్కారమైంది... కార్మిక శాఖ మంత్రి జయరాం సమక్షంలో కార్మిక సంఘాలు, యాజమాన్యంతో జరిపిన చర్చలు సఫలమయ్యాయి... కార్మికులకు చెల్లించాల్సిన 23 కోట్ల రూపాయలను చెల్లించేందుకు యాజమాన్యం అంగీకరించింది... దశలవారీగా 4వేల 400మంది ఉద్యోగులకు బకాయి జీతాలు చెల్లిస్తామని యాజమాన్యం తెలిపింది... పదేళ్లుగా పరిష్కారం కాని సమస్యను ప్రభుత్వం పరిష్కరించిందని కార్మికులు సంతోషం వ్యక్తంచేశారు.
భీమిలిలోని జూట్‌మిల్లు సమస్య పరిష్కారం
భీమిలిలోని జూట్‌మిల్లు సమస్య పరిష్కారమైంది. కార్మికశాఖ మంత్రి సమక్షంలో చర్చలు ఫలించాయి. కార్మికుల బకాయి జీతాల చెల్లింపుకు యాజమాన్యం అంగీకరించింది. సమస్య పరిష్కారంతో కార్మికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
jute-mile-problem-solved
విశాఖ జిల్లా భీమిలిలోని చిట్టివలస జూట్ మిల్లు సమస్య పరిష్కారమైంది... కార్మిక శాఖ మంత్రి జయరాం సమక్షంలో కార్మిక సంఘాలు, యాజమాన్యంతో జరిపిన చర్చలు సఫలమయ్యాయి... కార్మికులకు చెల్లించాల్సిన 23 కోట్ల రూపాయలను చెల్లించేందుకు యాజమాన్యం అంగీకరించింది... దశలవారీగా 4వేల 400మంది ఉద్యోగులకు బకాయి జీతాలు చెల్లిస్తామని యాజమాన్యం తెలిపింది... పదేళ్లుగా పరిష్కారం కాని సమస్యను ప్రభుత్వం పరిష్కరించిందని కార్మికులు సంతోషం వ్యక్తంచేశారు.
Intro:ఈశ్వరాచారి.... గుంటూరు తూర్పు... కంట్రిబ్యూటర్
కిట్స్ కాలేజ్ బైట్స్
Body:కిట్స్ కాలేజ్ బైట్స్
Conclusion:
కిట్స్ కాలేజ్ బైట్స్
Body:కిట్స్ కాలేజ్ బైట్స్
Conclusion: