విశాఖ జిల్లా చోడవరంలో జనతా కర్ఫ్యూలో ప్రజలు భాగస్వామ్యయ్యారు. ఉదయమే వాకర్స్‌తో సందడిగా కనిపించే ప్రభుత్వ ఉన్నత పాఠశాల మైదానం బోసిపోయింది. బస్సులు నడవక ఆర్టీసీ కాంప్లెక్స్ నిర్మానుష్యంగా మారింది.
చోడవరంలో జనతా కర్ఫ్యూ: ఇళ్లకే పరిమితమైన ప్రజలు - చోడవరంలో జనతా కర్ఫ్యూ వార్తలు
విశాఖ జిల్లా చోడవరంలో జనతా కర్ఫ్యూ కారణంగా ప్రజలు ఇళ్ల నుంచి బయటికి రాలేదు. చోడవరంలోని ప్రధాన కూడళ్లు బోసిపోయాయి.
చోడవరంలో జనతా కర్ఫ్యూ
విశాఖ జిల్లా చోడవరంలో జనతా కర్ఫ్యూలో ప్రజలు భాగస్వామ్యయ్యారు. ఉదయమే వాకర్స్‌తో సందడిగా కనిపించే ప్రభుత్వ ఉన్నత పాఠశాల మైదానం బోసిపోయింది. బస్సులు నడవక ఆర్టీసీ కాంప్లెక్స్ నిర్మానుష్యంగా మారింది.
ఇదీ చదవండి: జనతా కర్ఫ్యూతో బోసిపోయిన మన్యం