ETV Bharat / state

పాయకరావుపేటలో ఘనంగా జనసేన ఆవిర్భావ దినోత్సవం - payakaraopeta constituency latest news

విశాఖలో జనసేన ఆవిర్భావ దినోత్సవాన్ని ఆ పార్టీ నేతలు ఘనంగా నిర్వహించారు. జిల్లాలోని పాయకరావుపేట నియోజకవర్గ కేంద్రం జనసేన పార్టీ కార్యలయం వద్ద పార్టీ జెండాను ఆవిష్కరించారు.

janasena payakarao peta
జనసేన ఆవిర్భవ వేడుకలు
author img

By

Published : Mar 14, 2021, 5:13 PM IST

జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఆ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. విశాఖ జిల్లా పాయకరావుపేట నియోజకవర్గ జనసేన కేంద్ర కార్యాలయం వద్ద అనకాపల్లి పార్లమెంటరీ కమిటీ సమన్యయకర్త గెడ్డం బుజ్జి ఆధ్వర్యంలో కార్యకర్తలు, నాయకులు పార్టీ జెండాను ఆవిష్కరించారు. కేకు కట్​ చేసి సంబురాలు చేసుకున్నారు. మిఠాయిలు పంచారు.

అనంతరం జనసేన పార్టీ మద్దతుతో పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన సర్పంచులను, వార్డు సభ్యులను నాయకులు సత్కరించారు. గెడ్డం బుజ్జి రానున్న ఎన్నికలకు పార్టీని బలోపేతం చేసి బలమైన శక్తిగా మారతామ గెడ్డం బుజ్జి అన్నారు.

ఇదీ చదవండి: 'సమతుల్యతతోకూడిన బహుజన విధానమే జనసేన ఆకాంక్ష'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.