ETV Bharat / state

ఆదివాసీ క్రీడలను ప్రారంభించిన ఐటీడీఏ పీవో - విశాఖపట్నం ముఖ్యంశాలు

విశాఖ ఏజెన్సీ గిరిజన సంక్షేమ పాఠశాలల్లో క్రీడాపోటీలు నిర్వహించారు. ఈ క్రీడలను ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి డాక్టర్ వెంకటేశ్వర్ లాంఛనంగా ప్రారంభించారు.

ఆదివాసీ క్రీడలను ప్రారంభించిన ఐటీడీఏ పీవో
ఆదివాసీ క్రీడలను ప్రారంభించిన ఐటీడీఏ పీవో
author img

By

Published : Mar 23, 2021, 4:25 PM IST

విశాఖ ఏజెన్సీ గిరిజన సంక్షేమ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఆదివాసీ క్రీడోత్సవాలు పేరిట పోటీలు నిర్వహించారు. ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి డాక్టర్ వెంకటేశ్వర్ లాంఛనంగా ప్రారంభించారు. గిరిజనుల్లో క్రీడా నైపుణ్యం ఎక్కువగా ఉంటుందన్నారు. ఆ నైపుణ్యానికి సానబెట్టితే జాతీయ స్థాయిలో రాణించవచ్చని తెలిపారు.

ఇదీ చదవండి:

మంత్రులు బొత్స, పెద్దిరెడ్డికి హైకోర్టు నోటీసులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.