ETV Bharat / state

కెనడాలో అంతర్జాతీయ హిందీ సాహిత్య సమ్మేళనం

అంతర్జాతీయ రెండో హిందీ సాహిత్య సమ్మేళనం-2019ని కెనడాలో నిర్వహిస్తున్నట్లు హిందీ అకాడమీ చైర్మన్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ తెలిపారు. ఆగస్టు 14 నుంచి 20 వరకు ఈ సమ్మేళనం కొనసాగుతుందన్నారు.

author img

By

Published : May 21, 2019, 9:59 PM IST

హిందీ అకాడమీ చైర్మన్ లక్ష్మీప్రసాద్
హిందీ అకాడమీ చైర్మన్ లక్ష్మీప్రసాద్

అంతర్జాతీయ రెండో హిందీ సాహిత్య సమ్మేళనం కెనడాలో జరగనుంది. హిందీ అకాడమీ చైర్మన్ లక్ష్మీప్రసాద్ ఈ విషయాన్ని వెల్లడించారు. కెనడాలోని అటావాలో ఆగస్టు 14న ప్రతినిధులకు స్వాగతం, 15న కెనడా పార్లమెంటులో స్వతంత్ర దినోత్సవం, 16న బ్రామ్టన్​లో హిందీ సాహిత్య సమ్మేళనం, 17న ఇండియా పరేడ్ యాత్ర రథంపై కవి సమ్మేళనం, 18న నయాగరా ఫాల్స్​లో కవి సమ్మేళనం, 20న హిందీ సమ్మేళనం నిర్వహించనున్నట్లు వివరించారు.

ఇదీ చదవండి...

'ముందుగానే వీవీప్యాట్ల లెక్కింపు'.. కుదరదు: హైకోర్టు

Intro:వ్యక్తి పై ఏనుగుల దాడి

Body:విజయనగరం జిల్లా జియ్యమ్మవలస మండలం గెడ్డతిరువాడ,చిన కుదమ,పెద కుదమ గ్రామాల్లో ఏనుగులు. మంగళవారం స్థానిక పెదకుదమ గ్రామానికి చెందిన గిరిజన రైతు కశన్నా(77) దొర ఏనుగుల దాడిలో మృతి చెందాడు.

Conclusion:జియ్యమ్మవలస
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.