ETV Bharat / state

దివ్య హత్య కేసు: తల్లిదండ్రుల మరణం తీరుపై పోలీసుల ఆరా

విశాఖలో సంచలనం సృష్టించిన దివ్య హత్య కేసు విచారణలో ఆసక్తికర విషయాలు బహిర్గతమవుతున్నాయి. ఈ హత్యలో దివ్య పిన్ని పాత్ర ఎంత ఉందనే అంశంపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.

author img

By

Published : Jun 15, 2020, 9:21 PM IST

Interesting matters in the Divya murder  Case investigation in vishakhapatnam
దివ్య కేసు వివరాలు వెల్లడిస్తున్న విశాఖ కమిషనర్

విశాఖలో సంచలనం సృష్టించిన దివ్య హత్య కేసు విచారణలో ఆసక్తికర వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. గత కొద్ది సంత్సరాల క్రితం దివ్య కుటుంబసభ్యులు హత్యకు గురయ్యారనే సమాచారంపైనా పోలీసులు దృష్టి సారించారు.

అసలు వారి హత్యలకు కారణాలేమిటి? ఇందులో దివ్య పిన్ని కాంతవేణి పాత్ర, ప్రమేయం ఎంత ఉందన్న కోణంలో విచారణ జరుపుతున్నారు. ఇప్పటి వరకు 8 మందిని ఈ కేసులో అరెస్టు చేయగా... దర్యాప్తులో భాగంగా మరింత మందిని పోలీసులు విచారించనున్నారు.

ఇదీ చదవండి:

శాసనసభ బడ్జెట్ సమావేశాలు.. కేవలం రెండే రోజులు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.