ఇదీ చదవండి : కరోనాను జయించేందుకు ఇవి తెలుసుకోండి...
ఏవోబీలో ఇంటింటా పోలీసుల తనిఖీ - ఏవోబీలో ఇంటింటా పోలీసుల తనిఖీ
ఏవోబీలో పోలీసులు అణుక్షణం అప్రమత్తంగా ఉంటున్నారు. స్థానిక ఎన్నికల నేపథ్యంలో ఇప్పటికే భారీగా అదనపు బలగాలు మండల కేంద్రాలకు చేరుకున్న విషయం తెలిసిందే. ముంచంగిపుట్టు మండలంలోని దారపల్లి గ్రామంలో అనుమానితులు సంచరిస్తునట్లు ఇంటిలిజెన్స్ సమాచారం మేరకు పోలీస్ అధికారులు ఇంటింటా సోదాలు జరిపారు.
ఏవోబీలో ఇంటింటా పోలీసుల తనిఖీ
ఇదీ చదవండి : కరోనాను జయించేందుకు ఇవి తెలుసుకోండి...