ఈనెల 24,27 తేదీల్లో దుబాయ్ టూ విశాఖకు ఒకవైపు సర్వీసులు నడుపుతున్నట్లు ఇండిగో సంస్థ ప్రకటించింది. ఈ విమానం విశాఖకు 24న మధ్యాహ్నం గం.4.10 నిమిషాలకు చేరనున్నట్లు వారు వివరించారు.
అలాగే హైదరాబాద్ విశాఖ మధ్య మరో రెండు విమాన సర్వీసులను నడుపుతున్నట్లు సంస్థ ప్రకటించింది ఈ నెల 27న విశాఖ హైదరాబాద్ మధ్య సర్వీస్ నడుపుతున్నట్లు వెల్లడించింది.
ఇదీ చదవండి: