.
భార్యపై బ్లేడుతో దాడి... అనంతరం భర్త ఆత్మహత్యాయత్నం - విశాఖలో భార్యపై దాడి చేసిన భర్త వార్తలు
విశాఖ జిల్లా అక్కయ్యపాలెంలో భార్యపై బ్లేడుతో భర్త దాడి చేశాడు. అనంతరం భర్త రాజు ఆత్మహత్యాయత్నం చేశాడు.భార్యాభర్తలకు గాయాలు కావటంతో స్థానికులు ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
భార్యపై బ్లేడుతో దాడి... అనంతరం భర్త ఆత్మహత్యాయత్నం
.
Intro:Body:Conclusion: