ETV Bharat / state

విశాఖలో 'హ్యూమన్ రైట్స్ అండ్ మీడియా' పుస్తకావిష్కరణ - ఆంధ్రా యునివర్సిటిలో 'హ్యూమన్ రైట్స్ అండ్ మీడియా' పుస్తక ఆవిష్కరణ

విశాఖ పౌర గ్రంథాలయం వేదికగా రైటర్ అకాడమీ ఆధ్వర్యంలో 'హ్యూమన్ రైట్స్ అండ్ మీడియా' పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఆంధ్రా విశ్వవిద్యాలయ జర్నలిజం విభాగ అధిపతి ఆచార్య బాబివర్ధన్ ఈ పుస్తకం రాశారు. విశ్వవిద్యాలయం ఉపకులపతి పి.వి. జి.డి. ప్రసాదరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఆంధ్రా యునివర్సిటిలో 'హ్యూమన్ రైట్స్ అండ్ మీడియా' పుస్తక ఆవిష్కరణ
author img

By

Published : Nov 6, 2019, 3:30 PM IST

Updated : Nov 6, 2019, 4:58 PM IST

ఆంధ్రా యునివర్సిటిలో 'హ్యూమన్ రైట్స్ అండ్ మీడియా' పుస్తక ఆవిష్కరణ

భారతీయ సంస్కృతి విధ్వంసం కారణంగా మానవ హక్కుల సమస్యపై చర్చించడం, గ్రంధాలు వెలువరించాల్సిన అవసరం కలిగిందని ఆంధ్ర విశ్వవిద్యాలయం ఉపకులపతి పి.వి. జి.డి. ప్రసాదరెడ్డి అన్నారు. విశాఖ పౌర గ్రంథాలయం వేదికగా రైటర్ అకాడమీ ఆధ్వర్యంలో 'హ్యూమన్ రైట్స్ అండ్ మీడియా' పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు. ఆంధ్రా విశ్వవిద్యాలయ జర్నలిజం విభాగ అధిపతి ఆచార్య బాబివర్ధన్ ఈ పుస్తకం రాశారు. కార్యక్రమానికి హాజరైన ఆంధ్ర విశ్వవిద్యాలయం జర్నలిజం విభాగం సీనియర్ ఆచార్యుడు మూర్తి మాట్లాడుతూ... భారతదేశంలో ప్రస్తుత సందర్భంలో అనేక విధాలుగా మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందన్నారు. కార్యక్రమంలో రైటర్స్ అకాడమీ చైర్మన్ వి. వి. రమణ మూర్తి, వి. మౌనిక తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి:

17న విశాఖలో నేవీ మారథాన్​

Intro:కిట్ నం:879,విశాఖ సిటీ, ఎం.డి.అబ్దుల్లా.
ap_vsp_71_05_book_on_humanrights_inagaration_ab_AP10148

( ) భారతీయ సంస్కృతి ప్రభావం విధ్వంసం కారణంగా నేడు మానవ హక్కుల సమస్యపై చర్చించడం, గ్రంధాలు వెలువరించాల్సిన అవసరం కలిగిందని ఆంధ్ర విశ్వవిద్యాలయం ఉపకులపతి పి.వి. జీ.డి. ప్రసాదరెడ్డి అన్నారు. విశాఖ పౌర గ్రంథాలయంలో రైటర్ అకాడమీ ఆధ్వర్యంలో 'హ్యూమన్ రైట్స్ అండ్ మీడియా' పుస్తకావిష్కరణకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. లార్డ్ మెకాలే బ్రిటిష్ పార్లమెంట్ లో మాట్లాడుతూ భారతదేశంలో తను పర్యటించినప్పుడు అవినీతి రహిత మైన ఆధ్యాత్మిక సాంస్కృతిక సమాజాన్ని చూశానని, అక్కడి విద్యా విధానాన్ని మార్పు చేస్తే ఆ సామాజిక పరిస్థితుల్ని విధ్వంసం చేసి పాలన సాగించవచ్చని సూచించినట్టు ప్రసాదరెడ్డి ఉటంకించారు.

Body:ఆంధ్ర విశ్వవిద్యాలయం జర్నలిజం విభాగం సీనియర్ ఆచార్యుడు మూర్తి మాట్లాడుతూ భారతదేశంలో ప్రస్తుత సందర్భంలో అనేక పార్శ్వాల్లో మానవ హక్కుల హననం జరుగుతోందని ,దీన్ని మీడియా ప్రతిబింబించడం లో దశాబ్దాలుగా విఫలం చెందిందని అన్నారు. కార్యక్రమంలో పుస్తక రచయితలు ఆచార్య బాబి వర్ధన్, వి. మౌనిక, రైటర్స్ అకాడమీ చైర్మన్ వి. వి. రమణ మూర్తి తదితరులు ప్రసంగించారు.

Conclusion: హ్యూమన్ రైట్స్ అండ్ మీడియా పుస్తకాన్ని ఆంధ్ర విశ్వవిద్యాలయం ఉపకులపతి ప్రసాద్ రెడ్డి ఆవిష్కరించారు.

బైట్:పి.వి.జి.డి.ప్రసాద రెడ్డి, ఉపకులపతి, ఆంధ్ర విశ్వవిద్యాలయం.

Last Updated : Nov 6, 2019, 4:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.