ETV Bharat / state

జాతీయ క్రీడ.. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు చేరువగా

జాతీయ క్రీడ హాకీని గ్రామీణ ప్రాంత విద్యార్థులకు చేరువ చేసేందుకు క్రీడా విభాగ అధికారులు దృష్టి సారించారు. ఆసక్తి ఉంటే ఏడాది పొడవునా శిక్షణ అందించేందుకు ప్రణాళికలు సిద్దం చేశారు. హాకీ క్రీడపై విద్యార్థులకు మరింత ఆసక్తి కలిగించేందుకు వేసవి శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేశారు.

author img

By

Published : Jun 5, 2019, 6:16 PM IST

హాకీ ఆడుతున్న చిన్నారులు
గ్రామీణ కుసుమాలకు హాకీ శిక్షణ

హాకీ నేర్చుకోవాలంటే ఖర్చుతో కూడిన వ్యవహారంగా మారింది. ఆసక్తి ఉన్నా ఆర్థిక పరిస్థితి బాగాలేక చాలామంది వెనకడుగు వేస్తున్నారు. దీన్ని గుర్తించిన క్రీడాధికారులు హాకీ క్రీడకు సంబంధించిన పరికరాలను ఉచితంగా అందజేసి విద్యార్థులను ప్రోత్సహిస్తున్నారు. విశాఖ జిల్లా కశింకోటలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన వేసవి శిక్షణా శిబిరానికి మంచి స్పందన లభించింది. వేసవి సెలవులను వృథా చేయకుండా గ్రామీణ ప్రాంత విద్యార్థులు హాకీ నేర్చుకోవడానికి ముందుకు వచ్చారు. వీరిలో ఎక్కువగా బాలికలు ఉండడం విశేషం. అస్ట్రో టాప్ వంటి మైదానాలను అందుబాటులోకి తీసుకువస్తే మరిన్ని ఫలితాలు ఉంటాయని వ్యాయామ ఉపాధ్యాయులు అభిప్రాయపడుతున్నారు.

Intro:FILE NAME : AP_ONG_42_05_DRAINAGE_ADHIKARULA_TO_MLA_BALARAM_SAMAVASAM_AVB_C3_SD
CONTRIBUTOR : K.NAGARAJU,CHIRALA(,PRAKASAM)
యాంకర్ వాయిస్ : కుందేలు కాలువను ఆధునీకరించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు ప్రకాశం జిల్లా చీరాల శాసనసభ్యుడు కరణం బలరామకృష్ణమూర్తి అన్నారు చీరాలలో డ్రైనేజీ అధికారులతో సమావేశం నిర్వహించారు అనంతరం కుందేరు కాలువను పరిశీలించారు ఈపురుపాలెం నుండి పందిళ్లపల్లి వరకు ఉన్న కుందేరు కాలువ ఆక్రమణకు గురైందన దానివల్ల నీటిపారుదల కు ఆటంకాలు ఏర్పడుతుందని దుర్వాసన వెదజల్లుతూ ఉందని స్థానికులు ఎమ్మెల్యే బలరాం దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా అధికారులతో సమావేశం నిర్వహించామని త్వరలో కుందేలుని ప్రక్షాళన చేసి పూడికలు తొలగించే నీటిపారుదల జరిగే విధంగా చర్యలు చేపడతామని బలరాం చెప్పారు కార్యక్రమంలో డ్రైనేజీ అధికారులు తెదేపా నాయకులు పాల్గొన్నారు.

Body:బైట్ : కరణం బలరామకృష్ణమూర్తి- శాసనసభ్యుడు, చీరాల.

Conclusion:కె.నాగరాజు, చీరాల,ప్రకాశం జిల్లా, కిట్ నెంబర్ : 748
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.