రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్.. సింహాచలం అప్పన్నను దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ మర్యాదలతో అధికారులు స్వాగతం పలికారు. కప్పస్తంభం ఆలింగనం చేసుకుని బేడామండపం ప్రదక్షిణం చేశాక అంతరాలయ పూజల్లో పాల్గొన్నారు. పండితులు వేదమంత్రోచ్ఛరణాలతో ఆశీర్వదించారు. అనంతరం ఆలయ ఏఈవో రాఘవకుమార్.. స్వామివారి ప్రసాదం, చిత్రపటం అందజేశారు.
ఇదీ చదవండి: