ETV Bharat / state

విశాఖ మన్యంలో జోరు వర్షం... ఉద్ధృతంగా వాగులు, వంకలు - heavyrains-inagency-reservoirs-under-danger

విశాఖ మన్యంలో వర్షాలు జోరుగా కురవటంతో... వాగులు, వంకలు పారుతున్నాయి. పలు చోట్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

విశాఖమన్యంలో జోరు వర్షం...
author img

By

Published : Sep 6, 2019, 11:55 AM IST

విశాఖమన్యంలో జోరు వర్షం...

బంగాళాఖాతంలో ద్రోణి కారణంగా విశాఖ మన్యంలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. మండలంలోని జోలపుట్ జలాశయం ప్రమాదస్థాయికి చేరింది. జోలపుట్ జలాశయంలో మూడు గేట్ల ద్వారా పదివేల క్యూసెక్కుల వరద నీటిని విడుదల చేస్తున్నారు. వర్షాలు తగ్గుముఖం పట్టకపోతే మరిన్ని గేట్ల ద్వారా నీటిని విడుదల చేయాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు.

ఇవీ చదవండి

ఆర్టీసీ బస్సులో గంజాయి తరలింపు.. ఇద్దరు వ్యక్తులు అరెస్ట్

Intro:AP_ONG_81_06_MVI_THANIKEELU_AV_AP10071

కంట్రిబ్యూటర్: వి. శ్రీనివాసులు మార్కాపురం ప్రకాశం జిల్లా.

యాంకర్: ప్రకాశం జిల్లా మార్కాపురం లో రవాణా శాఖ అధికారులు తనికీలు చేపడుతున్నారు. పై అధికారుల సూచనల మేరకు జిల్లాలోని అన్ని పాఠశాల, కళాశాలల బస్సులపై ఈ తనికీలు కొనసాతున్నాయి. మార్కాపురం లోని కంభం బస్టాండ్ కూడలిలో మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ రామచంద్రరావు తనికీలు నిర్వహించారు. పట్టణం లోని వివిధ పాఠశాలలకు చెందిన బస్సులు అధిక లోడు తో వెళ్తున్నట్లు గుర్తించిన ఆయన.....ఆరు బస్సుల పై కేసు నమోదు చేశారు. వాహన చోదకులకు లైసెన్సులు లేకపోయినా.... బస్సుల్లో విద్యార్థుల సంఖ్యకు మించి ఎక్కించుకున్నా ఉపేక్షించేది లేదని ఎంవిఐ రామచంద్రరావు తెలిపారు.

Body:తనికీలు.

Conclusion:8008019243.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.