విశాఖ మన్యంలో రెండు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షంతో ఆంధ్ర - ఒడిశా రాష్ట్రాల ఉమ్మడి నిర్వహణలో ఉన్న మాచకుడ్ జల విద్యుత్ కేంద్రానికి వరద పోటెత్తింది. జలాశయం పూర్తిగా నిండి, ప్రమాదకర స్థాయికి చేరింది. 2 వేల 590 అడుగుల సామర్థ్యం గల ప్రాజెక్టు నీటిమట్టం... 2వేల 589 అడుగులకు నీరు చేరింది. ఒక గేటు ఎత్తి 600 క్యూసెక్కుల వరద నీటిని దిగువన ఉన్న బలిమెల రిజర్వాయరుకు విడుదల చేస్తున్నారు.
మాచకుండ్ కు పోటెత్తిన వరద.. బలిమెలకు విడుదల - rain
అల్పపీడన ద్రోణి ప్రభావంతో మన్యంలో గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా ఆంధ్ర- ఒడిశా రాష్ట్రాల ఉమ్మడి నిర్వహణలో ఉన్న... మాచకుండ్ జలవిద్యుత్ కేంద్రానికి వరద పోటెత్తింది.
heavy-rain-in-vishaka
విశాఖ మన్యంలో రెండు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షంతో ఆంధ్ర - ఒడిశా రాష్ట్రాల ఉమ్మడి నిర్వహణలో ఉన్న మాచకుడ్ జల విద్యుత్ కేంద్రానికి వరద పోటెత్తింది. జలాశయం పూర్తిగా నిండి, ప్రమాదకర స్థాయికి చేరింది. 2 వేల 590 అడుగుల సామర్థ్యం గల ప్రాజెక్టు నీటిమట్టం... 2వేల 589 అడుగులకు నీరు చేరింది. ఒక గేటు ఎత్తి 600 క్యూసెక్కుల వరద నీటిని దిగువన ఉన్న బలిమెల రిజర్వాయరుకు విడుదల చేస్తున్నారు.
Intro:AP_VJA_15_27_MANTHRI_KODALI_NITI_PRAJECT_OPING_AV_AP10046...సెంటర్... కృష్ణాజిల్లా... గుడివాడ.. నాగసింహాద్రి... పొన్...9394450288.. కృష్ణాజిల్లా నందివాడ మండలం అరిపిరాల వద్ద వైఎస్ఆర్ ఎత్తిపోతల పథకాన్ని పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని ప్రారంభించారు. గత ప్రభుత్వం నా బార్డు నిధుల నుండి 9 కోట్ల వ్యయంతో ఎన్టీఆర్పేరుతో ఎత్తిపోతల పథకం శంకుస్థాపన చేసి. పనులు పూర్తి చేయగా.ఈ పథకానికి వైఎస్ఆర్ పేరు మార్చి పంపులు ఆన్ చేసి మంత్రి ప్రారంభించారు బడమేరు లొ ఉన్న వరద నీరు నాలుగు పంపులద్వారా కాల్వలకు మళ్ళించనున్నారు. ఈ పథకం ద్వారా మండలంలోని 8 గ్రామాలకు తాగు, సాగు, నీరు అందుతుందని మంత్రి తెలిపారు .....బైట్... కొడాలి నాని.. రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి
Body:9 కోట్ల వ్యయంతో నిర్మించిన వైయస్సార్ ర్ ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించిన మంత్రి కొడాలి నాని
Conclusion:గత ప్రభుత్వం ఎన్టీఆర్ సుజల స్రవంతి ఎత్తిపోతల పథకం గా నామకరణం చేయగా ఈ ప్రభుత్వం వైఎస్ఆర్ పేరు మార్చి ప్రారంభించిన మంత్రి