నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించకముందే.. పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతం, అండమాన్ సముద్రం ఉత్తర ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో.. విశాఖలో ఈదురు గాలులు, ఉరుములతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. మే 26 నాటికి ఇది అతి తీవ్ర తుపానుగా మారి.. ఒడిశా-బంగాల్ మధ్య తీరాన్ని దాటనున్నట్లు భారత వాతావరణ శాఖ తెలిపింది.
ఇదీ చదవండి: