ETV Bharat / state

అన్నిచోట్లా ఆక్సిజన్‌ అందుబాటులో ఉండేలా చర్యలు: ఆళ్ల నాని

రాష్ట్రంలో అన్నిచోట్లా ఆక్సిజన్ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని... ఉపముఖ్యమంత్రి ఆళ్లనాని స్పష్టం చేశారు. విశాఖలోని విమ్స్‌లో సమీక్ష నిర్వహించిన మంత్రి..విమ్స్‌లో మరో 20 కే.ఎల్‌. ఆక్సిజన్ ట్యాంక్ ఏర్పాటు చేస్తామన్నారు.

Health Minister alla nani on vims hospital
రాష్ట్రంలో అన్ని చోట్లా ఆక్సిజన్‌ అందుబాటులో ఉండేలా చర్యలు
author img

By

Published : May 15, 2021, 7:15 PM IST

కొవిడ్ ఆసుపత్రుల్లో వైద్యసిబ్బంది కొరత లేకుండా చూడాలని అధికారులను వైద్యారోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని ఆదేశించారు. కరోనా కట్టడి, వ్యాక్సినేషన్‌పై విశాఖలోని విమ్స్‌లో సమీక్షించారు. ఆక్సిజన్ సరఫరా, చికిత్స అందుతున్న విధానం తదితర అంశాలను మంత్రి ఆళ్ల నాని సమీక్షించారు. విమ్స్‌లో మరో 20 కే.ఎల్‌. ఆక్సిజన్ ట్యాంక్ ఏర్పాటు చేస్తామని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో అన్నిచోట్లా ఆక్సిజన్ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. సమీక్షకు మంత్రి అవంతి శ్రీనివాసరావు, మేయర్ హరి వెంకటకుమారి, ఉన్నతాధికారులు హాజరయ్యారు.

ఇదీచదవండి

తక్షణమే సెలైన్‌ కావాలి..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.