ETV Bharat / state

విశాఖ నగర పాలక సంస్థ స్థాయీ సంఘం ఎన్నికలు ప్రారంభం

విశాఖ మహా నగర పాలక సంస్థ స్థాయి సంఘం ఎన్నికలు జరుగుతున్నాయి. 96 మంది కార్పొరేటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. 48 ఓట్లు వస్తే స్థాయి సంఘంలో గెలుపు ఖాయం అవుతుంది. వైకాపా, తెదేపా నుంచి మొత్తం 20 మంది బరిలో నిలిచారు.

gvmc standing committee elections started in visakha
విశాఖ నగర పాలక సంస్థ స్థాయి సంఘం ఎన్నికలు ప్రారంభం
author img

By

Published : Jul 27, 2021, 11:22 AM IST

విశాఖ మహా నగర పాలక సంస్థ స్థాయి సంఘం ఎన్నికలు జరుగుతున్నాయి. ఉదయం నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఎన్నిక నిర్వహించనున్నారు. అనంతరం లెక్కింపు ఉంటుంది. వైకాపా, తెదేపా నుంచి మొత్తం 20 మంది బరిలో నిలిచారు. 96 మంది కార్పొరేటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. 48 ఓట్లు వస్తే స్థాయి సంఘంలో గెలుపు ఖాయం అవుతుంది.

ఈ ఎన్నిక పూర్తి అయితే కౌన్సిల్ మీద భారం తగ్గి... రూ.20 నుంచి రూ. 50 లక్షల లోపు పనులకు సంబంధించిన నిర్ణయాలు, లావాదేవీలకు, అనుమతి ఇచ్చే అవకాశం స్థాయి సంఘానికి దక్కుతుంది. తేదేపా, వామపక్షాలు సంఖ్యాపరంగా ఎక్కువ స్థానాల్లో ఉండడంవల్ల ఈ ఎన్నిక రసవత్తరంగా మారింది.

ఇదీ చూడండి:

నిస్సహాయులకు సాయంగా.. కృత్రిమ అవయవాల శిబిరం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.