ETV Bharat / state

కరోనా ఎఫెక్ట్​: పాడేరులో నిలిచిన గ్రీవెన్స్​ సమావేశం - paderu itda office closed due to corona effect

విశాఖ మన్యానికి కేంద్రమైన పాడేరు ఐటీడీఏలో గ్రీవెన్స్​ సమావేశానికి కరోనా దెబ్బ తగిలింది. సమావేశానికి అధికారులెవరూ రాలేదు.

grievance meeting stopped in paderu
పాడేరులో అధికారులు లేక ఆగిపోయిన గ్రీవెన్స్​ సమావేశం
author img

By

Published : Mar 20, 2020, 6:22 PM IST

పాడేరులో అధికారులు లేక ఆగిపోయిన గ్రీవెన్స్​ సమావేశం

విశాఖ ఏజెన్సీ కేంద్రం పాడేరు ఐటీడీఏలో ప్రతి శుక్రవారం గిరిజనుల సమస్యలపై సమావేశం​ నిర్వహిస్తుంటారు. ప్రతి వారం మాదిరిగానే అనేకమంది గిరిజనులు తమ సమస్యల పరిష్కారం కోసం ఐటీడీఏకు తరలివచ్చారు. అయితే కరోనా వైరస్​ నేపథ్యంలో అధికారులెవరూ సమావేశానికి రాలేదు. సమావేశం మందిరం బయట గ్రీవెన్స్​ పెట్టెను ఉంచారు. ఈ విషయం తెలియక గిరిజనులు ఐటీడీఏ చుట్టూ ప్రదక్షిణలు చేశారు. సమాచారం తెలుకుకున్న పలువురు వినతులను ఫిర్యాదు పెట్టెలో వేసి వెళ్లారు.

ఇదీ చదవండి :

కరోనా ఎఫెక్ట్​: వైద్యులు తరచూ వస్తున్నారని పాడేరులో యువకుడు పరార్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.