ETV Bharat / state

'ప్రభుత్వం ఇచ్చిన విత్తనాలు.. మొలకెత్తలేదు' - formers

ప్రభుత్వం ఇచ్చిన రాయితీ విత్తనాలు మొలకెత్తలేదు...విత్తనాలు వేసి 20 రోజులు గడిచినా మొలకలు రాలేదు. విశాఖ జిల్లా కొవ్వూరు నారుమళ్లలో విత్తనాలు వేసిన రైతులు బోరుమంటున్నారు. ఒకటి కాదు.. రెండు కాదు ఏకంగా 200 ఎకరాల్లో మొలకలు రాలేదని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

governmental-seeds
author img

By

Published : Jul 22, 2019, 12:52 PM IST

'ప్రభుత్వం ఇచ్చిన విత్తనాలు మొలకెత్తలేదు'

విశాఖ జిల్లా రోలుగుంట మండలం కొవ్వూరులో ప్రభుత్వం ఇచ్చిన రాయితీ విత్తనాల్లో నకిలీ విత్తనాలున్నాయని రైతులు ఆరోపిస్తున్నారు. నారుమళ్లలో విత్తనాలు వేసి 20 రోజులు అయినప్పటికీ మొలకలు రాలేదని, నకిలీ విత్తనాలు కావడం వల్లే ఇలా జరిగిందని అంటున్నారు. కొవ్వూరుకు చెందిన సుమారు 25 మంది రైతులు... రోలుగుంటలో ప్రభుత్వ రాయితీ విత్తనాలు కొనుగోలు చేశారు. 2 వందల ఎకరాల్లో నారుమళ్లు సిద్ధం చేసి... సోనామసూరి రకానికి చెందిన విత్తనాలు వేశారు. ఎంతకూ మొలకలు రాకపోవడంతో అన్నదాతలు లబోదిబోమంటున్నారు. రాయితీ విత్తనాల్లో నకిలీలున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Intro:కె.శ్రీనివాసు,
కంట్రిబ్యూటర్.
నరసాపురం,
పశ్చిమ గోదావరి జిల్లా.

ap_tpg_31_22_spandan_avb_ap10090.

యాంకర్.... నరసాపురం పురపాలక కార్యాలయంలో జిల్లా స్థాయి స్పందన కార్యక్రమం నిర్వహించి అర్జీలు స్వీకరించిన జిల్లా కలెక్టర్ రేవు ముత్యాలరాజు.

Body:వాయిస్ ఓవర్... పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం పురపాలక కార్యాలయం లో జిల్లాస్థాయి స్పందన కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ఆర్.ముత్యాలరాజు ఆధ్వర్యంలో నిర్వహించారు ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తున్నారు అర్జీలు ఇచ్చేందుకు జిల్లా నలుమూలల నుంచి ప్రజలు తరలిరావడం తో ప్రాంగణం కిక్కిరిసిపోయింది కార్యాలయం ఎదుట ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి అర్జీలు సమర్పించేందుకు టోకెన్లు అందజేశారు అర్జీలు ఇచ్చేందుకు ప్రజలు బారులు తీరారు

Conclusion:నరసాపురం పురపాలక కార్యాలయం లో జిల్లాస్థాయి స్పందన కార్యక్రమం.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.