ETV Bharat / state

ఈ నెల 20న గోవాడ షుగర్​ ఫ్యాక్టరీ​ గానుగాట ముగింపు - govada sugars latest updates

ఈ నెల 20వ తారీఖున గోవాడ సహకార చక్కెర కర్మాగారంలో గానుగాటను ముగిస్తున్నట్లు యాజమాన్యం తెలిపింది. రాష్ట్రంలోని అన్ని కర్మాగారాలు గానుగాటను ముగించేశాయి.

govada sugar factory crushing will be completed by 20th april
గోవాడ షుగర్​ ఫ్యాక్టరీ​ గానుగాట ముగింపు
author img

By

Published : Apr 15, 2020, 9:10 AM IST

విశాఖ జిల్లా గోవాడ సహకార చక్కెర కర్మాగారంలో గానుగాటను ఈ నెల 20వ తేదీన ముగిస్తున్నారు. ఈ మేరకు యాజమాన్యం అన్ని చర్యలు చేపట్టింది. అన్ని చక్కెర కర్మాగారాలు గానుగాటను ఇప్పటికే ముగించేశాయి. ఇప్పటికే కర్మాగారంలోని 3.60 లక్షల టన్నుల చెరకును గానుగ చేశారు. ఈ విషయాన్ని యాజమాన్యం సంచాలకులు వి. సన్యాసినాయుడు తెలిపారు.

ఇదీ చదవండి :

'గోవాడ'కు గ్రామస్థుల లేఖ..ఎందుకంటే..!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.