ETV Bharat / state

పట్టపగలే ఇంట్లో చోరీ... కత్తులతో బెదిరించి దోపిడీ - payakaraopeta

పాయకారావుపేటలోని ఓ ప్రభుత్వ ఉద్యోగి ఇంట్లో దొంగలు బీభత్సం సృష్టించారు. ఇంట్లోవాళ్లను కత్తులతో బెదిరించి దోపిడీకి పాల్పడ్డారు.

చోరీ
author img

By

Published : Aug 24, 2019, 10:19 PM IST

పట్టపగలే ఇంట్లో చోరీ... కత్తులతో బెదిరించి దోపిడీ

విశాఖ జిల్లా పాయకారావుపేటలో ఓ ప్రభుత్వ ఉద్యోగి ఇంట్లో పట్టపగలే దొంగలు పడ్డారు. ముగ్గురు వ్యక్తులు ఇంట్లోకి చొరబడి.. కుటుంబ సభ్యులను కత్తులతో బెదిరించి బీరువా తెరిచారు. లాకరులో ఉన్న 40 తులాల బంగారాన్ని ఎత్తుకెళ్లారు. బాధితులు ఫిర్యాదు చేయటంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

ఇది కూడా చదవండి.

కృష్ణుడి వేషధారణలతో చిన్నారుల సందడి

Intro:Ap_Nlr_04_24_Nellorelo_Governor_Kiran_Av_AP10064

కంట్రీబ్యూటర్: టి. కిరణ్, నెల్లూరు సిటీ, 9394450291.

యాంకర్
ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడుకి స్వాగతం పలికేందుకు రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ నెల్లూరు విచ్చేసారు. ప్రత్యేక హెలికాఫ్టర్లో నెల్లూరులోని పోలీస్ పెరేడ్ గ్రౌండ్ కు విచ్చేసిన గవర్నర్ కు రాష్ట్ర మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి, పలువురు ప్రజా ప్రతినిధులు, జిల్లా అధికారులు స్వాగతం పలికారు. పోలీస్ గ్రౌండ్ నుంచి ఆర్ అండ్ బి అతిథి గృహానికి వెళ్లిన గవర్నర్, ఉప రాష్ట్రపతి పర్యటన రద్దు కావడంతో తిరిగి గన్నవరానికి పయనమౌతున్నారు.Body:కిరణ్ ఈటీవీ భారత్Conclusion:9394450291
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.