ETV Bharat / state

పార్లమెంట్​ సభ్యురాలిగా గొడ్డేటి మాధవి ప్రమాణం - mp

పార్లమెంట్​ సభ్యురాలిగా అరకు ఎంపీ గొడ్డేటి మాధవి ప్రమాణ స్వీకారం చేశారు. లోక్​సభకు ఎన్నికైన అత్యంత పిన్నవయస్కురాలిగా ఆమె రికార్డు నెలకొల్పారు.

పార్లమెంట్​ సభ్యురాలిగా గొడ్డేటి మాధవి ప్రమాణం
author img

By

Published : Jun 17, 2019, 1:36 PM IST

అరకు ఎంపీ గొడ్డేటి మాధవి పార్లమెంటు సభ్యురాలిగా ప్రమాణ స్వీకారం చేశారు. కిషోర్​ చంద్రదేవ్​పై 2 లక్షల 21 వేల భారీ మెజార్టీతో మాధవి విజయం సాధించారు. ఈసారి లోక్​సభకు ఎంపికైన అత్యంత పిన్న వయస్కురాలిగా ఘనత సాధించారు. కేవలం పాతికేళ్ల వయసులోనే లోక్​సభలో అడుగుపెట్టారు. మాధవి తెలుగులో ప్రమాణ స్వీకారం చేశారు.

పార్లమెంట్​ సభ్యురాలిగా గొడ్డేటి మాధవి ప్రమాణం

అరకు ఎంపీ గొడ్డేటి మాధవి పార్లమెంటు సభ్యురాలిగా ప్రమాణ స్వీకారం చేశారు. కిషోర్​ చంద్రదేవ్​పై 2 లక్షల 21 వేల భారీ మెజార్టీతో మాధవి విజయం సాధించారు. ఈసారి లోక్​సభకు ఎంపికైన అత్యంత పిన్న వయస్కురాలిగా ఘనత సాధించారు. కేవలం పాతికేళ్ల వయసులోనే లోక్​సభలో అడుగుపెట్టారు. మాధవి తెలుగులో ప్రమాణ స్వీకారం చేశారు.

పార్లమెంట్​ సభ్యురాలిగా గొడ్డేటి మాధవి ప్రమాణం

ఇదీ చదవండి

'పక్షం, విపక్షం కాదు.. నిష్పక్షపాతమే కీలకం'

Intro:ap_knl_71_17_hatya_adoni_av_c7

కర్నూలు జిల్లా ఆదోనిలో బసవరాజు అనే వ్యక్తిను దారుణ హత్య చేశారు.పట్టణ శివారు ఉన్న పొల్లాలో రియల్ ఎస్టేట్ వ్యాపారి మంగలి బసవరాజను గుర్తు తెలియని వ్యక్తులు ఎవరో ... పెట్రోల్ పోసి నిప్పు అంటించినట్లుగా.... శవం కాలిపోయి ఉంది.సంఘటన స్థలాన్నీ డిఎస్పీ వెంకట రాముడు పరిశీలించారు.కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని పోలీసులు తెలిపారు.

Body:.

Conclusion:.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.