ETV Bharat / state

ఏపీని పారిశ్రామిక హబ్‌గా తీర్చిదిద్దుతున్నాం: సీఎం - global investors summit 2023 last day at Vizag

summit
summit
author img

By

Published : Mar 4, 2023, 9:30 AM IST

Updated : Mar 4, 2023, 1:09 PM IST

13:08 March 04

ఏపీని పారిశ్రామిక హబ్‌గా తీర్చిదిద్దుతున్నాం: సీఎం

  • సదస్సును విజయవంతం చేసిన ప్రతిఒక్కరికి ధన్యవాదాలు: సీఎం
  • పెట్టుబడులకు ముందుకొచ్చిన పారిశ్రామిక వేత్తలకు అభినందనలు: సీఎం
  • గత మూడేళ్లలో ఏపీ ఆర్థికంగా ముందడుగు వేస్తోంది: సీఎం
  • నూతన పారిశ్రామిక విధానాలు తీసుకొచ్చాం: సీఎం
  • ఏపీని పారిశ్రామిక హబ్‌గా తీర్చిదిద్దుతున్నాం: సీఎం
  • పారదర్శక పాలనతో రాష్ట్రాభివృద్ధికి కృషిచేస్తున్నాం: సీఎం
  • 15 కీలక రంగాల్లో పెట్టుబడులు రావడం అభినందనీయం: సీఎం
  • చిత్తశుద్ధితో అడుగులు వేస్తూ ముందుకెళ్తున్నాం: సీఎం జగన్‌
  • గ్రీన్‌ ఎనర్జీకి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నాం: సీఎం జగన్‌
  • రెండ్రోజుల సదస్సులో 352 ఎంవోయూలు: సీఎం జగన్‌
  • మొత్తం రూ.13 లక్షల కోట్ల పెట్టుబడులు: సీఎం జగన్‌
  • త్వరితగతిన పరిశ్రమల స్థాపనకు ముందుకురావాలి: సీఎం
  • పారిశ్రామిక వేత్తలకు సంపూర్ణ సహకారమందిస్తాం: సీఎం

13:07 March 04

దేశంలోనే విశాఖ ప్రత్యేక నగరం: కేంద్రమంత్రి శర్బానంద సోనోవాల్‌

  • దేశంలోనే విశాఖ ప్రత్యేక నగరం: కేంద్రమంత్రి శర్బానంద సోనోవాల్‌
  • అంతర్జాతీయ వ్యాపార కేంద్రంగా విశాఖ పోర్టు: కేంద్రమంత్రి శర్బానంద
  • విశాఖ కేంద్రంగా పలు కార్యక్రమాల నిర్వహణ: కేంద్రమంత్రి శర్బానంద
  • ఏపీ అభివృద్ధికి మా సహకారం ఎల్లప్పుడూ ఉంటుంది: కేంద్రమంత్రి శర్బానంద
  • సాగరమాల పథకం కింద ఏపీకి ప్రాధాన్యత ఇచ్చాం: కేంద్రమంత్రి శర్బానంద
  • మేజర్‌ పోర్టులు, నాన్‌ మేజర్‌ పోర్టుల కింద ఆర్థిక సాయం అందిస్తున్నాం: శర్బానంద సోనోవాల్‌
  • ఏపీలో పోర్టుల అభివృద్ధికి దేశం నుంచి అన్ని సహాయసహకారాలు: శర్బానంద
  • ప్రధాని మోదీ నాయకత్వంలో భారత్‌ ముందడుగు వేస్తోంది: శర్బానంద సోనోవాల్‌
  • పోర్టుల అభివృద్ధికి కేంద్రం కేటాయిస్తున్న నిధులు మరింతగా పెరిగాయి: శర్బానంద
  • దేశంలో నౌకాశ్రయాలు బలోపేతమయ్యాయి: కేంద్రమంత్రి శర్బానంద సోనోవాల్‌
  • శతాబ్దాలుగా భారత్‌లో విశాఖ కీలకంగా ఉంది: కేంద్రమంత్రి శర్బానంద సోనోవాల్‌
  • విశాఖ పోర్టు అభివృద్ధికి కృషిచేస్తున్నాం: కేంద్రమంత్రి శర్బానంద సోనోవాల్‌

11:56 March 04

ఏపీలో నైపుణ్యం కలిగిన మానవ వనరులకు కొదవ లేదు: కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి

  • ఏపీలో నైపుణ్యం కలిగిన మానవ వనరులకు కొదవ లేదు: కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి
  • పారిశ్రామిక అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి: కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి
  • రోడ్లు, రైల్వే, పోర్టుల వంటి రంగాల్లో అభివృద్ధికి కేంద్రం కృషిచేస్తోంది: కిషన్‌రెడ్డి
  • దేశంలో అంతర్జాతీయ రహదారుల అభివృద్ధి వేగంగా సాగుతోంది: కిషన్‌రెడ్డి
  • పలు కీలక రంగాల్లో కనెక్టివిటీ బాగా పెరిగింది: కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి
  • నూతన భారత నిర్మాణం వేగంగా జరుగుతోంది: కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి
  • కేంద్రం నుంచి రాష్ట్రానికి అన్నిరకాలుగా సహకారం అందుతోంది: కిషన్‌రెడ్డి
  • గత తొమ్మిదేళ్లలో రైల్వే బడ్జెట్‌లో ఏపీకి కేటాయింపులు పెరిగాయి: కిషన్‌రెడ్డి
  • ఏపీతో పాటు దేశాభివృద్ధికి సహకరిస్తున్న పెట్టుబడిదారులకు అభినందనలు: కిషన్‌రెడ్డి
  • సమాఖ్య స్ఫూర్తితో ఏపీకి అన్నివిధాలుగా కేంద్రం నుంచి సహకారం: కిషన్‌రెడ్డి
  • రికార్డుస్థాయిలో ఏపీలో ఒప్పందాలు జరుగుతున్నాయి: కిషన్‌రెడ్డి

11:37 March 04

ఏపీ అభివృద్ధిలో భాగస్వాములైనందుకు సంతోషిస్తున్నాం: సుచిత్ర ఎల్ల

  • తక్కువకాలంలో ఏపీ అభివృద్ధి దిశగా ముందుకెళ్తోంది: భారత్‌ బయోటెక్‌ ఎండీ
  • ఏపీ అభివృద్ధిలో భాగస్వాములైనందుకు సంతోషిస్తున్నాం: సుచిత్ర ఎల్ల
  • పలు కీలకరంగాల్లో ఏపీ పటిష్టంగా ఉంది: భారత్‌ బయోటెక్‌ ఎండీ సుచిత్ర ఎల్ల
  • అన్ని రంగాల్లో మహిళల పాత్ర గణనీయంగా పెరిగింది: సుచిత్ర ఎల్ల
  • ఏపీ పారిశ్రామిక ప్రగతికి సీఐఐ సహకారం సంపూర్ణంగా ఉంటుంది: సుచిత్ర ఎల్ల
  • ప్రతిష్టాత్మకంగా భావించి సదస్సు నిర్వహించడం సంతోషకరం: సుచిత్ర ఎల్ల

11:37 March 04

ఏపీ ప్రగతిలో భాగమైనందుకు సంతోషంగా ఉంది: అపాచీ అండ్ హిల్ టాప్ గ్రూప్ డైరెక్టర్

  • మూడు దేశాల్లో మా సంస్థ కార్యకలాపాలు ఉన్నాయి: అపాచీ అండ్ హిల్ టాప్ గ్రూప్
  • చైనా, భారత్‌లో మా సంస్థ కార్యకలాపాలు: అపాచీ అండ్ హిల్ టాప్ గ్రూప్ డైరెక్టర్
  • రాష్ట్ర ప్రభుత్వం నుంచి సహకారం మరువలేనిది: అపాచీ అండ్ హిల్ టాప్ గ్రూప్ డైరెక్టర్
  • ఏపీ ప్రగతిలో భాగమైనందుకు సంతోషంగా ఉంది: అపాచీ అండ్ హిల్ టాప్ గ్రూప్ డైరెక్టర్

11:36 March 04

విశాఖ ఫార్మా హబ్‌గా మారింది: హెటిరో గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీస్‌ ఎండీ వంశీకృష్ణ బండి

  • విశాఖ ఫార్మా హబ్‌గా మారింది: హెటిరో గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీస్‌ ఎండీ వంశీకృష్ణ బండి
  • నక్కపల్లిలో 500 ఎకరాల్లో రూ.2,500 కోట్ల పెట్టుబడులు: హెటిరో గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీస్‌ ఎండీ
  • ప్రపంచ ఫార్మా రంగంలో ఏపీ కీలకపాత్ర పోషిస్తోంది: వంశీకృష్ణ బండి

11:36 March 04

ఫార్మా రంగంలో ఏపీ అభివృద్ధి దిశలో ఉంది: లారస్‌ ల్యాబ్‌ వ్యవస్థాపకులు

  • పరవాడలో మా సంస్థ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి: సత్యనారాయణ చావా
  • ప్రభుత్వం నుంచి మంచి సహకారం అందుతోంది: లారస్‌ ల్యాబ్‌ వ్యవస్థాపకులు
  • ఫార్మా రంగంలో ఏపీ అభివృద్ధి దిశలో ఉంది: లారస్‌ ల్యాబ్‌ వ్యవస్థాపకులు

11:03 March 04

సదస్సుకు హాజరైన కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి

  • విశాఖలో రెండో రోజు ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సు
  • సదస్సుకు హాజరైన పలువురు కేంద్రమంత్రులు, పారిశ్రామికవేత్తలు
  • సదస్సుకు హాజరైన వివిధ దేశాల రాయబారులు, వాణిజ్య ప్రతినిధులు
  • విశాఖ: సదస్సుకు హాజరైన కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి
  • విశాఖ: సదస్సులో పాల్గొన్న పలువురు పారిశ్రామికవేత్తలు
  • విశాఖ: సదస్సుకు హాజరైన భారత్‌ బయోటెక్‌ ఎండీ సుచిత్ర ఎల్ల
  • ఇవాళ మరికొన్ని కంపెనీలతో రాష్ట్ర ప్రభుత్వం అవగాహన ఒప్పందాలు

11:03 March 04

ఏపీలో ప్రతిభ కలిగిన అధికారులు ఉన్నారు: నోవా ఎయిర్‌ సీఈవో గజానన్‌ నాబర్‌

  • ఏపీలో ప్రతిభ కలిగిన అధికారులు ఉన్నారు: నోవా ఎయిర్‌ సీఈవో గజానన్‌ నాబర్‌
  • ఏపీ ప్రగతిలో భాగమైనందుకు సంతోషంగా ఉంది: నోవా ఎయిర్‌ సీఈవో
  • అన్నివిధాలుగా ప్రభుత్వం నుంచి సహకారం ఉంది: నోవా ఎయిర్‌ సీఈవో గజానన్‌ నాబర్‌

11:03 March 04

ఇతర రాష్ట్రాలకు ఏపీ ఆదర్శంగా మారింది: అవాదా గ్రూపు ఛైర్మన్‌ వినీత్‌ మిట్టల్‌

  • ఇతర రాష్ట్రాలకు ఏపీ ఆదర్శంగా మారింది: అవాదా గ్రూపు ఛైర్మన్‌ వినీత్‌ మిట్టల్‌
  • పునరుత్పాదక ఇంధన రంగంలో ఏపీది కీలకపాత్ర: అవాదా గ్రూపు ఛైర్మన్‌ వినీత్‌ మిట్టల్‌

09:28 March 04

ఇవాళ మరికొన్ని కంపెనీలతో రాష్ట్ర ప్రభుత్వం అవగాహన ఒప్పందాలు

  • టూరిజం, పెట్రోలియం, ఇరిగేషన్ రంగాల్లో సదస్సులు, ఒప్పందాలు
  • నైపుణ్యాభివృద్ధి, ఫార్మా, టెక్స్‌టైల్‌ రంగాల్లో సదస్సులు, ఒప్పందాలు

09:23 March 04

సదస్సుకు ముఖ్యఅతిథిగా రానున్న కేంద్ర పర్యాటకశాఖ మంత్రి కిషన్‌రెడ్డి

  • విశాఖ: నేటితో ముగియనున్న ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సు
  • నేడు మరికొన్ని కంపెనీలతో ఒప్పందాలు చేసుకోనున్న ప్రభుత్వం
  • మధ్యాహ్నం 2 గం.కు ముగియనున్న ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సు
  • సదస్సుకు ముఖ్యఅతిథిగా రానున్న కేంద్ర పర్యాటకశాఖ మంత్రి కిషన్‌రెడ్డి

  • విశాఖ: నేడు సదస్సులో పాల్గొంటున్న పలువురు పారిశ్రామికవేత్తలు
  • విశాఖ: సదస్సుకు హాజరుకానున్న భారత్‌ బయోటెక్‌ ఎండీ సుచిత్ర ఎల్ల
  • సదస్సుకు హాజరుకానున్న నోవా ఎయిర్ సీఈవో గజానన్ నాబర్
  • సదస్సుకు హాజరుకానున్న అవాదా గ్రూపు ఛైర్మన్‌ వినీత్‌ మిట్టల్‌
  • సదస్సుకు హాజరుకానున్న లారస్‌ ల్యాబ్‌ వ్యవస్థాపకులు సత్యనారాయణ చావా
  • సదస్సుకు హాజరుకానున్న హెటిరో గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీస్‌ ఎండీ వంశీకృష్ణ బండి
  • సదస్సుకు హాజరుకానున్న గ్రీన్‌కో సీఎండీ అనిల్‌కుమార్‌ చలమశెట్టి
  • విశాఖ: సదస్సుకు హాజరుకానున్న రెడ్డి లేబరేటరీస్‌ ఛైర్మన్‌ సతీష్‌రెడ్డి
  • సదస్సుకు హాజరుకానున్న అపాచీ అండ్ హిల్ టాప్ గ్రూప్ డైరెక్టర్ సెర్గియోలి

Last Updated : Mar 4, 2023, 1:09 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.