విశాఖ జిల్లాలో నాలుగేళ్ల బాలికపై 14 ఏళ్ల బాలుడు అత్యాచారం - లేటెస్ట్ క్రైమ్ ఇన్ కసింకోట
విశాఖ జిల్లా కసింకోట మండలంలో నాలుగేళ్ల బాలికపై ఓ 14 ఏళ్ల బాలుడు అత్యాచారానికి పాల్పడినట్లు అనకాపల్లి గ్రామీణ పీఎస్లో బాధితురాలి తల్లి ఫిర్యాదు చేసింది. ఈ నెల 26న బాలిక అంగన్వాడీ సెంటర్ నుంచి ఇంటికి తిరిగి వచ్చాక... బాలుడు బాత్రూమ్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేసినట్లు ఆమె పేర్కొంది. బాలికను చికిత్స నిమిత్తం అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
విశాఖ జిల్లాలో దారుణం... బాలికపై బాలుడు అత్యాచారం!
ఇవీ చూడండి: