ETV Bharat / state

అనకాపల్లిలో చిన్నారి అపహరణ.. సీసీ టీవీలో దృశ్యాలు - police

విశాఖ జిల్లా అనకాపల్లిలో మూడేళ్ల బాలిక అపహరణపై పోలీసులు కేసు నమోదు చేశారు. సీసీ టీవి దృశ్యాలు పరిశీలించి.. ఓ వ్యక్తి తీసుకెళ్లినట్టు పోలీసులు గుర్తించారు.

కిడ్నాప్
author img

By

Published : Jun 28, 2019, 11:53 PM IST

అనకాపల్లిలో చిన్నారి అపహరణ ఘటన సీసీ దృశ్యాలు

విశాఖ జిల్లా అనకాపల్లిలో మూడేళ్ల బాలిక అపహరణపై పోలీసులు కేసు నమోదు చేశారు. మూడేళ్ల బాలిక లక్ష్మీభవానిని గుర్తుతెలియని వ్యక్తి ఎత్తుకెళ్లాడు. స్థానికంగా ఉండే సత్యనారాయణ థియేటర్ వద్ద బాలికను వ్యక్తి అపహరించాడు. బాలిక అదృశ్యంపై తల్లి తిరుపతమ్మ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సీసీ ఫుటేజీ ఆధారంగా బాలికను ఓ వ్యక్తి తీసుకెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడు విజయవాడ నుంచి విశాఖ వస్తుండగా తిరుపతమ్మకు రైలులో పరిచయమయ్యాడు. ఉపాధి చూపిస్తానని బాలికతో పాటు తల్లిని కూడా అనకాపల్లి తీసుకెళ్లాడు.

ఇది కూడా చదవండి.

తాళం వేసిన ఇంట్లో 18 తులాల బంగారం చోరీ

Intro:Ap_atp_61_28_software_employes_service_avb_AP10005
~~~~~~~~~~~~~~~*
సంపాదనే కాదు ప్రజాసేవా అవసరం..
~~~~~~~~~~*
జీవితంలో సంపాదనే ముఖ్యం కాదని సంపాదనతో పాటు కాస్త ప్రజాసేవ అవసరమంటూ ఆ సాఫ్ట్వేర్ కంపెనీ ఉద్యోగులు గ్రామీణ ప్రాంత విద్యార్థుల సంక్షేమం వైపు చూస్తున్నారు బెంగళూరుకు చెందిన సిట్రిక్స్ కంపెనీకి చెందిన ఉద్యోగులు ప్రతి సంవత్సరం గ్రామీణ ప్రాంతాల విద్యార్థిని విద్యార్థులకు తమ వంతు సాయం అందిస్తున్నారు అనంతపురం జిల్లా బ్రహ్మసముద్రం మండలం లోని పలు గ్రామాలకు చెందిన విద్యార్థిని విద్యార్థులకు పుస్తకాలు అందివ్వడంతో పాటు పలు పాఠశాలలకు వీడియో ప్రొజెక్టర్లు, కంప్యూటర్లు అందిస్తూ పిల్లలకు మానసిక ఉల్లాసాన్ని అందించేందుకు సృజనాత్మకత పెంపొందించేందుకు పలు కార్యక్రమాలు చేపడుతున్నారు గత ఏడేళ్ల నుంచి కంపెనీ సిబ్బందితో పాటు రెండు రోజులపాటు గ్రామీణ ప్రాంతాల్లో పాల్గొని ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు త్వరలో కొన్ని పాఠశాలల్లో లో మంచి నీటి శుద్ధి కేంద్రాలు కూడా ఏర్పాటు చేస్తున్నట్లు సిట్రిక్స్ సాఫ్ట్వేర్ అధినేత రామాంజనేయులు వివరించారు
వాయిస్ one శైలజ సాఫ్ట్వేర్ ఉద్యోగిని బెంగళూరుBody:రామకృష్ణ కళ్యాణదుర్గంConclusion:కళ్యాణదుర్గం అనంతపురం జిల్లా
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.