ETV Bharat / state

వినాయకుడి మందిరం తొలగింపు.. అనకాపల్లిలో ఉద్రిక్తత - అనకాపల్లిలో వినాయకుడి విగ్రహం ధ్వంసం వార్తలు

విశాఖ జిల్లా అనకాపల్లిలో రింగ్ రోడ్డులో ఉద్రిక్తత నెలకొంది. వినాయక మందిరంతో సహా విగ్రహాన్ని రాత్రికి రాత్రి తొలగించడంతో..భాజపా నేతలు ధర్నాకు దిగారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Ganesha temple   Destroyed  at anakapalli
అనకాపల్లిలో ఉద్రిక్తత
author img

By

Published : Feb 2, 2021, 11:20 AM IST

అనకాపల్లిలో వినాయకుడి మందిరం తొలగింపు

విశాఖ జిల్లా అనకాపల్లిలోని రింగ్ రోడ్డులో వినాయక ఆలయాన్ని విగ్రహాన్ని రాత్రికి రాత్రి తొలగించారు. ఒక బిల్డర్ మందిరాన్ని, విగ్రహాన్ని తొలగించాడని ..భాజపా, జనసేన నేతలు ఆందోళన చేపట్టారు. ఈ సంఘటనకు సంబంధించి బాధ్యులపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ , తెదేపా ఎమ్మెల్సీ బుద్ధ నాగ జగదీశ్వర రావు, భాజపా ఎమ్మెల్సీ మాధవ్, జనసేన పార్టీ రాష్ట్రఅధికార ప్రతినిధి పరుచూరి భాస్కర రావు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. సంఘటనకు పాల్పడిన వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఎమ్మెల్యే సూచించారు.

ఇదీ చూడండి:

ముగిసిన తొలి దశ నామినేషన్ల పరిశీలన ప్రక్రియ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.