ETV Bharat / state

యలమంచిలిలో నాలుగో విడత ఇంటింటి సర్వే - యలమంచిలిలో కరోనా వార్తలు

కరోనా ఎవరి నుంచి వస్తుందో తెలియకుండా పోతోంది. ఈ నేపథ్యంలో అనుమానితుల్ని గుర్తించటం కష్టంగా మారింది. అందుకే అధికారులు ఇంటింటికీ వెళ్లి జల్లెడ పడుతున్నారు. సర్వే ద్వారా అనుమానితుల్ని వెతుకుతున్నారు.

Fourth Door-to-Door Survey on corona at yellamanchili in visakha

author img

By

Published : Apr 22, 2020, 7:51 PM IST

యలమంచిలిలో నాలుగోవిడత ఇంటింటి సర్వే

విశాఖ జిల్లా యలమంచిలి మున్సిపాలిటీ పరిధిలో నాలుగో విడత కరోనా ఇంటింటి సర్వే కార్యక్రమాన్ని మున్సిపల్ అధికారులు చేపట్టారు. ప్రతి ఇంటి వద్ద కోవిడ్​-19 నాలుగో విడత సర్వే స్టిక్కర్లను అంటిస్తున్నారు. ఇలా చేయడం వలన ఎన్ని గృహాలు సర్వే చేశామన్న.. స్పష్టత ఉంటోందని మున్సిపల్ కమిషనర్ నామా కనకరాజు చెప్పారు. ప్రతి ఇంటికీ వెళ్లి.. ఆ ఇంట్లో ఉంటున్న వారి ఆరోగ్య పరిస్థితి పరిశీలించి ఏరోజుకారోజు నివేదికలు అందిస్తున్నారన్నారు. నాలుగో విడత సర్వే పూర్తయితే మున్సిపాలిటీ పరిధిలో.. ఎంతమందికి కరనా సోకిందో నిర్ధరణ అవుతుందని చెప్పారు.

ఇదీ చదవండి:

కరోనా వైరస్ నియంత్రణలోకి రావాలని ఆశిస్తూ.. చండీహోమం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.