విశాఖకు చెందిన డాక్టర్ సుధాకర్ ను మానసికంగా వేధించడంతోనే గుండెపోటుతో మృతి చెందారని మాజీ ఎమ్మెల్యే, మాడుగుల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంఛార్జి గవిరెడ్డి రామానాయుడు ఆరోపించారు. ఇది ప్రభుత్వ హత్యేనని విమర్శించారు. బాధితుని కుటుంబానికి.. రూ.కోటి పరిహారం ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ తరపున ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. డాక్టర్ సుధాకర్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఇదీ చదవండి: