విశాఖలోని వివిధ హొటళ్లపై ఆహార భద్రత విభాగం అధికారుల నిర్వహించిన దాడుల్లో విస్తు పోయే వాస్తవాలు బయటపడ్డాయి. ద్వారకానగర్, డైమండ్ పార్క్ వద్ద గల హోటళ్లపై అసిస్టెంట్ ఫుడ్ సేఫ్టీ అధికారి నందాజి ఆధ్వర్యంలో దాడులు చేశారు. కొన్ని ప్రముఖ హోటళ్లలో భారీగా నిల్వ ఉంచిన ఆహారాన్ని గుర్తించి అధికారులు.. ఆ ఆహారాన్ని బయట పడేశారు. ఫుడ్ సేఫ్టీ యాక్ట్ ప్రకారం నిబంధనలు పాటించని హోటల్ యజమానులకు నోటీసులు జారీ చేశారు.
ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడుల్లో విస్తుపోయో వాస్తవాలు.. - hotels in visakhapeatnam news updat
అసిస్టెంట్ ఫుడ్ సేఫ్టీ అధికారి నందాజి ఆధ్వర్యంలో విశాఖలోని హోటళ్లపై అధికారులు దాడులు నిర్వహించారు. లాక్డౌన్ సమయంలో సైతం హోటళ్ల యాజమాన్యం అధిక మోతాదులో ఆహారం నిల్వ ఉంచడం చూసి ఆధికారులు ఆశ్చర్యపోయారు. నిబంధనలు పాటించనివారిపై కేసులు నమోదు చేశారు.
హోటల్స్‌లో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
విశాఖలోని వివిధ హొటళ్లపై ఆహార భద్రత విభాగం అధికారుల నిర్వహించిన దాడుల్లో విస్తు పోయే వాస్తవాలు బయటపడ్డాయి. ద్వారకానగర్, డైమండ్ పార్క్ వద్ద గల హోటళ్లపై అసిస్టెంట్ ఫుడ్ సేఫ్టీ అధికారి నందాజి ఆధ్వర్యంలో దాడులు చేశారు. కొన్ని ప్రముఖ హోటళ్లలో భారీగా నిల్వ ఉంచిన ఆహారాన్ని గుర్తించి అధికారులు.. ఆ ఆహారాన్ని బయట పడేశారు. ఫుడ్ సేఫ్టీ యాక్ట్ ప్రకారం నిబంధనలు పాటించని హోటల్ యజమానులకు నోటీసులు జారీ చేశారు.
ఇవీ చూడండి...: అప్పన్న స్వామి ఆఖరి గంధం అరగదీత