ETV Bharat / state

రెండు రోజుల్లో ఉత్తరాంధ్రపై 'ఫొని' ప్రభావం

బంగాళాఖాతంలో ముంచుకొస్తున్న ఫొని తుపానుపై విశాఖలోని ఆంధ్ర విశ్వ విద్యాలయం-సముద్ర అధ్యయన విభాగం అధ్యయనం చేస్తోంది. ఈ నెల 3న కోస్తా, ఉత్తరాంధ్రపై 'ఫొని' ప్రభావం తీవ్రంగా ఉండబోతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

author img

By

Published : May 1, 2019, 7:00 AM IST

3 న కోస్తా, ఉత్తరాంధ్రపై 'ఫొని' ప్రభావం
కోస్తా, ఉత్తరాంధ్రపై 'ఫొని' ప్రభావం

బంగాళాఖాతంలో ముంచుకొస్తున్న ఫొని తుపాను ముప్పు ఈ నెల 3న కోస్తా, ఉత్తరాంధ్రపై ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. విశాఖలోని ఆంధ్ర విశ్వ విద్యాలయం-సముద్ర అధ్యయన విభాగం ఈ ఫొని తుపానుపై అధ్యయనం చేస్తోంది. ప్రస్తుతం సముద్రంలో 100 కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ఉందన్నారు. ఈ నెల 3కి ఉత్తరాంధ్ర, ఒడిశా తీరానికి 100 నుంచి 150 కిలోమీటర్ల దగ్గరకు వస్తుందని ఆ తర్వాత ఈశాన్య దిశగా గమనం మార్చుకుంటుందని చెప్తున్నారు. ఈ నెల 6 వ తేదికి బంగ్లాదేశ్ లేదా బర్మా తీరం వద్ద బలహీనపడుతుందని అధికారులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

మన్యం అందం.. ఒకే రోజు మూడు కాలాల రమణీయ దృశ్యం

Intro:kit 736.
సెల్.9299999511

మూగ జీవాలకు త్రాగునీటి కష్టాలు

Body:మూగ జీవాలకు త్రాగునీటి కష్టాలు

Conclusion:మూగ జీవాలకు త్రాగునీటి కష్టాలు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.