ETV Bharat / state

డొంకరాయ జలాశయం నుంచి నీరు విడుదల - విశాఖ

అల్పపీడన ప్రభావం వల్ల గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు సీలేరు పరిసర ప్రాంతాలు జలమయం అయ్యాయి. డొంకరాయి జలాశయ నీటిమట్టం పూర్తిస్థాయికి చేరుకుంది.

డొంకరాయ జలాశయం నుండి దిగువ ప్రాంతాలకు నీరు విడుదల
author img

By

Published : Aug 2, 2019, 7:23 PM IST

డొంకరాయ జలాశయం నుండి దిగువ ప్రాంతాలకు నీరు విడుదల

గత వారం రోజుల నుండి కురుస్తున్న వర్షాలకు సీలేరు కాంప్లెక్స్‌ పరిధిలో జలాశయాలకు పెద్ద ఎత్తున వరద నీటి నిల్వలు చేరాయి. డొంకరాయి జలాశయ నీటిమట్టం పూర్తిస్థాయికు చేరుకోగా... రెండు గేట్లు ఎత్తి 3900 క్యూసెక్కుల వరదనీటిని దిగువ ప్రాంతాలకు విడుదల చేశారు. అయినా ఏమాత్రం నీటి నిల్వలు తగ్గకపోవడంతో మూడు గేట్లు ఎత్తి సుమారు 17వేలు క్యూసెక్కులు నీటిని దిగువ ప్రాంతాలకు విడుదల చేస్తున్నారు. అదే విధంగా ఎవీపీడాం నుంచి రెండు గాట్లు ఎత్తి 3వేలు క్యూసెక్స్ నీటిని దిగువ ప్రాంతాలకు విడుదల చేస్తున్నారు.
సీలేరు ప్రాంతంలో భారీ వర్షం
సీలేరు అటవీప్రాంతంలో భారీ వర్షం కారణంగా...ఊహించని విధంగా వరదనీరు డొంకరాయి జలాశయానికి చేరింది. అప్రమత్తమైన ఏపి జెన్​కో కార్యనిర్వాహక ఇంజనీర్(ఈఈ) వి.ఎల్‌.రమేష్ ఆధ్వర్యంలో...జలాశయం మూడు గేట్లను ఎత్తి 17000 క్యూసెక్కుల నీరు దిగువ ప్రాంతానికి వదిలారు. శబరి పరివాహక ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని... వరదనీరు పెరిగే అవకాశం ఉన్నందున మరిన్ని గేట్లు ఎత్తె అవకాశం ఉందని ఆయన తెలిపారు. ఒడిశా లోని ఎగువప్రాంతంలో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుండడంతో... అధికారులు వరదనీరు దిగువకు వదులుతున్నారు. దీంతో డొంకరాయి జలాశయం గేట్లు మరో రెoడు ఎత్తే అవకాశం వుందని జెన్​కో ఈఈ రమేష్ తెలిపారు.

ఇది చూడండి: నేడే.. ప్రపంచ బీరు దినోత్సవం

Intro: గూడూరు నియోజకవర్గంలో వైకాపాలో ముదురుతున్న వర్గ విభేదాలు. గూడూరు పట్టణం ఎమ్మెల్యే వరప్రసాద్ రావు కార్యాలయం ఎదుట వైకాపా కార్యకర్తల ఆందోళన. ఎమ్మెల్యే వరప్రసాద్ రావు తీరుపై మండిపడిన కార్యకర్తలు.
ఫైల్ నేమ్: NLR GDR YCP ANDHOLANA 02AUG.
యాంకర్ వాయిస్ విత్ విజువల్స్: వైకాపా కష్ట కాలంలో కార్యకర్తలు ఎన్నో ఇబ్బందులకు గురై వైకాపా అధికారంలోకి రావాలని కష్టపడి పని చేసిన కార్యకర్తలను ఎమ్మెల్యే వరప్రసాద్ రావు విస్మరిస్తున్నారని శ్రీ పొట్టి శ్రీ రాములు నెల్లూరు జిల్లా గూడూరు పట్టణం ఎమ్మెల్యే కార్యాలయం వద్ద కొమ్మనేటూరు కు చెందిన వైకాపా కార్యకర్తలు ఆందోళనకు దిగారు. స్థానికులకు ప్రాధాన్యత లేకుండా గ్రామానికి సంబంధం లేని డబ్బున్న నరేంద్ర రెడ్డి కి ప్రాధాన్యత ఇస్తున్నారు. వాలంటీర్లను స్థానికులు ఎంపిక చేసిన వారిని ఎంపిక చేయాలని స్థానికులకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆందోళనకు దిగారు. ఎమ్మెల్యే వరప్రసాద్ రావు తీరుపై మండిపడుతున్నారు.Body:1Conclusion:1
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.