ETV Bharat / state

కంచరపాలెం ప్రభుత్వ కెమికల్ ఇంజినీరింగ్ కళాశాలలో ఫైర్​ స్టేఫ్టీ శిక్షణ - fire safety classes in ap

విశాఖ కంచరపాలెంలోని ప్రభుత్వ కెమికల్ ఇంజినీరింగ్ కళాశాలలో ఫైర్​ స్టేఫ్టీ శిక్షణకు ప్రభుత్వం ఆనుమతిచ్చింది. ఆరునెలలపాటు ఈ శిక్షణ తరగతులు జరుగుతున్నాయి.

Fire Staff Training at Kancharapalem Government Chemical Engineering College

author img

By

Published : Apr 19, 2021, 2:27 PM IST

విశాఖ కంచరపాలెంలోని ప్రభుత్వ కెమికల్ ఇంజినీరింగ్ కళాశాలలో ఫైర్​ స్టేఫ్టీ శిక్షణకు ప్రభుత్వం ఆనుమతిచ్చింది. ఫైర్​ సేఫ్టీలో ఆరునెలలపాటు శిక్షణ ఇవ్వనున్నారు. అనంతరం నిర్వహించే పరీక్షల్లో ఉత్తీర్ణత పొందిన వారికి రాష్ట్ర సాంకేతిక విద్యా శాఖచే గుర్తింపు పొందిన ధృవీకరణ పత్రం అందజేస్తారు. ఇందులో చేరేందుకు ఇంటర్​, ఐటీఐ చేసిన వారికి అవకాశం కల్పించే యోచనలో ప్రభుత్వం ఉందని ప్రభుత్వ కెమికల్ ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ కె.వి.రమణ తెలిపారు.

ఇదీ చదవండి: కరోనాతో మరో ఇద్దరు సచివాలయ ఉద్యోగులు మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.