విశాఖ జిల్లా మాధవధారలో ఓ కంపెనీలో అగ్నిప్రమాదం జరిగింది. రవాణాశాఖ కార్యాలయం వెనుక ఉన్న వెబ్ ప్రోస్ సొల్యూషన్స్ ప్రైవేట్ సంస్థలో ఈ ఘటన చోటు చేసుకుంది. తెల్లవారుజామున ఈ ప్రమాదం జరగటం వలన ఎటువంటి ప్రాణనష్టం సంభవించలేదు. షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం జరిగినట్లు స్థానికులు అనుమానిస్తున్నారు.
షార్ట్ సర్క్యూట్ తో ప్రైవెట్ కంపెనీలో అగ్ని ప్రమాదం
విశాఖ జిల్లా మాధవధారలో ఓ ప్రైవేట్ కంపెనీలో అగ్నిప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్ తో ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది.
"షార్ట్ సర్క్యూట్ కారణంగా ఓ కంపెనీలో అగ్ని ప్రమాదం"
విశాఖ జిల్లా మాధవధారలో ఓ కంపెనీలో అగ్నిప్రమాదం జరిగింది. రవాణాశాఖ కార్యాలయం వెనుక ఉన్న వెబ్ ప్రోస్ సొల్యూషన్స్ ప్రైవేట్ సంస్థలో ఈ ఘటన చోటు చేసుకుంది. తెల్లవారుజామున ఈ ప్రమాదం జరగటం వలన ఎటువంటి ప్రాణనష్టం సంభవించలేదు. షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం జరిగినట్లు స్థానికులు అనుమానిస్తున్నారు.
sample description