విశాఖ జిల్లా అనకాపల్లి మండలం వెంకుపాలెంలో అగ్నిప్రమాదం జరిగింది. అర్ధరాత్రి సమయంలో పశువుల పాక, గడ్డివాములు అగ్నికి ఆహుతయ్యాయి. విషయం తెలుసుకున్న అనకాపల్లి అగ్నిమాపక శాఖ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. గేదెలు, ఆవులు, దూడలకు రక్షించగలిగారు. పశువుల పాక గడ్డివాములు దగ్ధం కావడంతో రూ.30 వేలు నష్టం వాటిల్లినట్లు అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపారు.
వెంకుపాలెంలో అగ్నిప్రమాదం.. గడ్డివాములు దగ్ధం - వెంకుపాలెంలో అగ్నిప్రమాదం తాజా వార్తలు
అనకాపల్లి మండలం వెంకుపాలెంలో అగ్నిప్రమాదం జరిగింది. విషయం తెలుసుకున్న అగ్నిమాపక శాఖ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు.
వెంకుపాలెంలో అగ్నిప్రమాదం
విశాఖ జిల్లా అనకాపల్లి మండలం వెంకుపాలెంలో అగ్నిప్రమాదం జరిగింది. అర్ధరాత్రి సమయంలో పశువుల పాక, గడ్డివాములు అగ్నికి ఆహుతయ్యాయి. విషయం తెలుసుకున్న అనకాపల్లి అగ్నిమాపక శాఖ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. గేదెలు, ఆవులు, దూడలకు రక్షించగలిగారు. పశువుల పాక గడ్డివాములు దగ్ధం కావడంతో రూ.30 వేలు నష్టం వాటిల్లినట్లు అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపారు.
ఇదీ చదవండి:
దేవినేని ఉమ అరెస్టుపై అచ్చెన్నాయుడు ఆగ్రహం