ETV Bharat / state

యలమంచిలిలో మహిళల ద్వాదశి సహ పంక్తి భోజనాలు - Females celebrat dhanurmasa dwadhasi festival latest news

విశాఖ జిల్లా యలమంచిలిలో తెల్లవారుజామున భక్తులు ద్వాదశి సహ పంక్తి భోజనాలు నిర్వహించారు. ముక్కోటి ఏకాదశి రోజున మహిళలంతా ఉపవాస దీక్ష చేసి... మరుసటి రోజు తెల్లవారుజామున ద్వాదశి భోజనాలు చేస్తారు. ధనుర్మాసంలో గ్రామీణ ప్రాంతాల్లో ఈ వేడుకలను ఘనంగా నిర్వహిస్తారు. గ్రామస్థులంతా ఆలయానికి వచ్చి స్వామివారిని దర్శించుకొని, ఉపవాస దీక్ష విరమిస్తారు.

Females celebrat dhanurmasa dwadhasi
యలమంచిలిలో మహిళల ద్వాదశి సహఫంక్తి భోజనాలు
author img

By

Published : Jan 7, 2020, 7:40 PM IST

మహిళల సహపంక్తి భోజనాలు
Intro:ap_vsp_31_07_dwadase boojanalu_av_ap10146
subbaraju yellamanchilli 9290088100
విశాఖ జిల్లా ఎలమంచిలి పట్టణంలో ఈరోజు తెల్లవారుజామున భక్తులు ద్వాదశి సహపంక్తి భోజనాలు నిర్వహించారు ముక్కోటి ఏకాదశి రోజున మహిళలంతా ఉపవాస దీక్ష చేసి మరుసటి రోజు తెల్లవారుజామున ద్వాదశి భోజనాలు చేస్తాను ధనుర్మాసంలో గ్రామీణ ప్రాంతాల్లో ఈ వేడుకలను ఘనంగా నిర్వహిస్తారు తెల్లవారుజామున భక్తులు ఆలయానికి చేరుకుంటారు స్వామి వారికి పూజలు నిర్వహిస్తారు మహిళల స్వయం గా ఆలయం వద్ద వంటలు చేస్తారు తెల్లవారుజామున 4 గంటలకు భోజనం ప్రారంభిస్తారు గ్రామస్తులంతా ఆలయానికి వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు ఉపవాస దీక్ష విరమించి ఇక్కడ భోజనాలు చేస్తారు ప్రతిరోజు వేకువజామునే భోజనం చేస్తే సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారని సైన్స్ కూడా చెబుతోంది దీన్ని ఆచార రూపంలో ఇలా చేస్తుంటారని పూర్వీకులు చెబుతారు


Body:వాయిస్ ఓవర్


Conclusion:సుబ్బరాజు ఎలమంచిలి ఎంప్లాయ్ ఐడి నెంబర్ ap 10146

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.