ETV Bharat / state

'కీచక తండ్రి'పై చర్యలకు రంగం సిద్ధం - daughter

విశాఖ జిల్లాలో ఆలస్యంగా వెలుగుచూసిన అత్యాచార ఘటనపై.. పోలీసులు కఠిన చర్యలకు సిద్ధమయ్యారు. కూతురిపై అఘాయిత్యం చేసిన తండ్రిని అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధం చేసినట్లు ఏఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు.

విశాఖ కామాందుడిపై చర్యలకు రంగం సిధ్దం
author img

By

Published : Sep 8, 2019, 7:43 PM IST

Updated : Sep 8, 2019, 10:07 PM IST

శాఖ కామాందుడిపై చర్యలకు రంగం సిధ్దం

కన్నకూతురిపై రెండేళ్లుగా అత్యాచారం చేస్తున్న కామాంధుడిపై చర్యలకు రంగం సిద్ధం చేశామని విశాఖ జిల్లా చింతపల్లి ఏఎస్‌పీ సతీష్‌కుమార్ అన్నారు. తనను, తన కుమార్తెను వేధిస్తున్నాడని కామాంధుడి భార్య , గ్రామపెద్దలతో తమకు ఫిర్యాదు చేశారని, ఘటనపై తమకు అనుమానాలు ఉన్నప్పటికీ ముందుగా 354 సెక్షన్‌ కింద కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు. మహిళా కానిస్టేబుల్‌ సమక్షంలో విచారణ జరపగా కామాంధుడి వ్యవహారం బయటపడిందని, రెండుళ్లుగా చేస్తున్న అఘాయిత్యాన్ని బాధితురాలూ తెలిపిందనీ చెప్పారు. ఈ మేరకు నిందితునిపై అత్యాచారం, మరియు పోక్సో కింద కేసు నమోదు చేసినట్లు ఏఎస్పీ పేర్కొన్నారు. బాధితురాలిని వైద్య పరీక్షలు నిమిత్తం విశాఖ కేజీహెచ్‌కు తరలించినట్లు ఏఎస్పీ తెలిపారు.

ఇవీ చూడండి

నాన్న.. నన్నెందుకు ఇలా చేశావ్!

Intro:ap_cdp_17_08_sribag_samavesham_avb_ap10040
రిపోర్టర్: సుందర్, ఈ టీవీ కంప్యూటర్, కడప.

యాంకర్:
శ్రీబాగ్ ఒడంబడికను అమలు చేయాలనే లక్ష్యంతో సీమ వ్యాప్తంగా ఉన్న వివిధ పార్టీల నాయకులు, ప్రజా సంఘాలు, ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాలు తుది పోరుకు సిద్ధమయ్యారని రాయలసీమ యువజన విద్యార్థి సంఘాల నాయకులు మల్లెల భాస్కర్ అన్నారు. కడపలోని ఐ ఎం ఎ సమావేశ మందిరంలో సీమ జిల్లాలకు చెందిన వివిధ పార్టీల నాయకులు, విద్యార్థి సంఘాలు, ఉద్యోగ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో శ్రీబాగ్ ఒడంబడిక అమలుపై రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. ఆయా పార్టీల నాయకులు శ్రీబాగ్ ఒడంబడిక పై వారి అభిప్రాయాలను వెల్లడించారు. న్యాయబద్ధంగా రాయలసీమకు చెందాల్సిన శ్రీబాగ్ ఒడంబడిక అమలు చేసేందుకు ప్రస్తుతం ఉన్న రాజకీయ పార్టీల నాయకులు, ప్రతిపక్షాల పార్టీల నాయకులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకువచ్చి లేఖలు రాయాలని ముక్తకంఠంతో అన్నారు. ఈనెల 20వ తేదీలోపు క్యాబినెట్లో శ్రీబాగ్ ఒడంబడిక ఆమోదం తెలప కుంటే 20 తర్వాత సీమ జిల్లా లో సభలు, సమావేశాలు, ఆందోళనలు, విద్యాసంస్థల బంద్, అవసరమైతే సీమ జిల్లాల బంద్ ప్రకటిస్తామని స్పష్టం చేశారు. వెనుకబడిన రాయలసీమ కు రాజధాని లేదా హైకోర్టు ఈ రెండింటి పైన తమ పోరాటం సాగుతుందని చెప్పారు.
byte: మల్లెల భాస్కర్, రాయలసీమ యువజన విద్యార్థి సంఘాల నాయకులు.

Body:శ్రీభాగ్ ఒడంబడిక అమలు

Conclusion:కడప
Last Updated : Sep 8, 2019, 10:07 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.