ETV Bharat / state

రైతు భరోసా నిధుల కోసం మండుటెండలో పడిగాపులు - రైతు భరోసా పథకం

రైతు భరోసా ద్వారా వచ్చిన డబ్బులు తీసుకునేందుకు రైతులు మండుటెండలో బ్యాంకుల వద్ద క్యూ కడుతున్నారు.

raithu
raithu
author img

By

Published : May 23, 2020, 6:36 PM IST

విశాఖ జిల్లా ఏజెన్సీలో.. రైతు భరోసా డబ్బులు తీసుకునేందుకు లబ్ధిదారులు నానా అవస్థలు పడుతున్నారు. డబ్బులు పొందే బ్యాంకులు, ఎస్​బీఐ కస్టమర్ కేంద్రాల వద్ద బారులు తీరుతున్నారు. మండే ఎండలో రోడ్డు పక్కన ఇబ్బంది ఎదుర్కొంటున్నారు.

పాడేరు, జి.మాడుగుల, హుకుంపేట, పెదబయలు, చింతపల్లి పరిధిలో బ్యాంకుల వద్ద రైతులు బారులు తీరారు. గ్రామాల వారీగా.. టోకెన్ పద్ధతిలో నిధులు ఇళ్లకు తెచ్చి ఇస్తే లబ్ధిదారులకు కొన్ని ఇబ్బందులు తొలగించవచ్చని వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చదవండి:

కరోనా రికార్డ్​: 24 గంటల్లో 6,654 కేసులు, 137 మరణాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.