విశాఖ జిల్లా హుకుంపేట మండలం ఉప్ప గ్రామంలో టాస్క్ఫోర్స్, ఎక్సైజ్ అధికారులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. ఉప్ప గ్రామంలో ఓ ఇంట్లో నిల్వ ఉంచిన 11 వేల లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు. నాటు సారా తయారీ విక్రయాలు చేస్తే కఠినంగా శిక్షిస్తామని అధికారులు హెచ్చరించారు.
ఇదీ చదవండి