విశాఖ ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమ విషవాయువు లీకేజ్ ఘటనతో.. సమీప గ్రామస్తులు ఇళ్లను వదిలి వేరే ప్రాంతాలకు తరలిపోయారు. జిల్లా యంత్రాంగం వారికి ప్రత్యేక నివాస శిబిరాలను ఏర్పాటు చేసింది. సింహచలం వరాహ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం.. ఒక శిబిరాన్ని నిర్వహిస్తోంది. బాధితులకు అల్పాహారం, భోజనం అందిస్తోంది.
శిబిరాల్లో ఏర్పాట్లపై బాధితులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మరిన్ని వివరాలపై అక్కడ ఆశ్రయం పొందుతున్న వారితో ఈటీవీ భారత్ ముఖాముఖి.
ఇదీ చదవండి: