రెండు కుటుంబాల మధ్య ప్రజలు నలిగిపోతున్నారని... వారు స్వేచ్ఛగా మాట్లాడలేకపోతున్నారని భాజపా ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్ ఆరోపించారు. డాక్టర్.సుధాకర్ వ్యవహారంలో ప్రభుత్వం అందించిన నివేదికలో నిజాలు చెప్పలేదని పేర్కొన్నారు. డాక్టర్ కేసును హైకోర్టు సీబీఐకి అప్పగించడం ఆనందించాల్సిన విషయమని పేర్కొన్నారు.
ఇదీచూడండి. 'రాష్ట్ర సరిహద్దులో ఒడిశా వాసుల ఆక్రమణ'