విశాఖ జిల్లా అనకాపల్లిలో గుడ్ షెపర్డ్ పాఠశాల ఆవరణలో పాస్టర్లకు నిత్యావసర సరకులు అందజేశారు. అనకాపల్లి పార్లమెంటరీ నియోజకవర్గ పరిశీలకులు దాడి రత్నాకర్ చేతుల మీదుగా సుమారు 90 మంది పాస్టర్లకు వస్తువులను పంపిణీ చేశారు. వాటితో పాటు ఒక్కొ పాస్టర్కి రూ.వెయ్యి చొప్పున నగదు అందజేశారు.
పాస్టర్లకు నిత్యావసర వస్తువులు పంపిణీ - అనకాపల్లిలో పాస్టర్లకు నిత్యావసర వస్తువుల పంపిణీ న్యూస్
అనకాపల్లిలో గుడ్ షెపర్డ్ పాఠశాల ఆవరణలో 90 మంది పాస్టర్లకు వైకాపా నేత దాడి రత్నాకర్ చేతుల మీదుగా నిత్యావసర సరకులు పంపిణీ చేశారు.
అనకాపల్లిలో పాస్టర్లకు నిత్యావసర సరుకులు పంపిణీ
విశాఖ జిల్లా అనకాపల్లిలో గుడ్ షెపర్డ్ పాఠశాల ఆవరణలో పాస్టర్లకు నిత్యావసర సరకులు అందజేశారు. అనకాపల్లి పార్లమెంటరీ నియోజకవర్గ పరిశీలకులు దాడి రత్నాకర్ చేతుల మీదుగా సుమారు 90 మంది పాస్టర్లకు వస్తువులను పంపిణీ చేశారు. వాటితో పాటు ఒక్కొ పాస్టర్కి రూ.వెయ్యి చొప్పున నగదు అందజేశారు.
ఇదీ చూడండి: 'పవన్ ఈ ఏడాది మామిడి పండ్లు పంపలేదు'