ETV Bharat / state

పర్యావరణాన్ని కాపాడుదాం.. కాలుష్యాన్ని తరిమేద్దాం

కాలుష్యాన్ని అరికట్టాలంటే పర్యావరణాన్ని కాపాడుకోవాలని విశాఖ నగర పాలక సంస్థ కమిషనర్ హరి నారాయణ్ అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా అవగాహన ర్యాలీ నిర్వహించారు.

vsp
author img

By

Published : Jun 5, 2019, 4:58 PM IST

పర్యావరణాన్ని కాపాడుదాం-కాలుష్యాన్ని తరిమేద్దాం
పర్యావరణ పరిరక్షణలో ప్రజలందరూ తమ వంతు సహకారం అందించాలని మహా విశాఖ నగరపాలక సంస్థ కమిషనర్ ఎం. హరి నారాయణన్ అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని జీవీఎంసీ ఆవరణలో మొక్కలు పంపిణీ చేశారు. ప్రతి ఒక్కరు పర్యావరణాన్ని కాపాడేందుకు కృషి చేయాలని అన్నారు. ఓ వైపు విశాఖ నగరంలో పెరుగుతున్న పరిశ్రమల కాలుష్యం భయపెడుతుంటే.. మరోపక్క వాహనాల వినియోగం ద్వారా వాయు కాలుష్యం పెరిగిపోతోందని కమిషనర్ ఆవేదన వ్యక్తం చేశారు. దీనిని అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు సాయంగా ఒక్కో మొక్కను నాటి వాటి సంరక్షణ బాధ్యత తీసుకోవాలని పిలుపునిచ్చారు.

Intro:మద్యం గొలుసు దుకాణం పై దాడి. తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం ఇటికాయలపల్లి గ్రామంలో నిర్వహిస్తున్న మధ్యం గొలుసు దుకాణం పై పోలీసులు దాడి చేశారు. మద్యం విక్రయిస్తున్న పితా లక్ష్మీ అనే మహిళను అదుపులోకి తీసుకోవడంతో పాటు సుమారు రూ.4320 విలువ గల 36 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఆమెపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరుస్తామని ఎస్సై చెన్నారావు తెలిపారు.

Body:యతీరాజులు, గోకవరం మండలం, జగ్గంపేట నియోజకవర్గం, తూర్పుగోదావరి జిల్లా.

Conclusion:8008622066

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.