విశాఖ జిల్లా ఎలమంచిలిలో ఆదివారం సాయంత్రం భారీ ఈదురు గాలులు వీచాయి. కుండపోతగా వర్షం కురిసింది. గాలుల ధాటికి పలుచోట్ల చెట్లు విరిగిపడ్డాయి. పలుచోట్ల విద్యుత్ లైన్లు దెబ్బతినటంతో.. సరఫరా నిలిచిపోయింది. గాలుల తీవ్రతకు ప్రజలు భయాందోళనకు గురయ్యారు.
ఇది కూడా చదవండి.