ETV Bharat / state

"ఎలక్ట్రికల్ మీటర్​ రీడర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలి" - మీటర్​ రీడర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలంటూ...ఆందోళన చేస్తోన్న యూఈసీడబ్ల్యూయూ నాయకులు

ప్రభుత్వం, డిస్కంలకు ఆదాయాన్ని తెచ్చిపెట్టే మీటర్ రీడర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని...యునైటెడ్ ఎలక్ట్రికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ నాయకులు విశాఖలో డిమాండ్ చేశారు.

మీటర్​ రీడర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలంటూ...ఆందోళన చేస్తోన్న యూఈసీడబ్ల్యూయూ నాయకులు
author img

By

Published : Aug 28, 2019, 6:06 PM IST

మీటర్​ రీడర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలంటూ యూఈసీడబ్ల్యూయూ నాయకుల ఆందోళన

ఎలక్ట్రికల్ మీటర్ రీడర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని... ఏపీ ఈపీడీసీఎల్ మీటర్ రీడర్స్ మహాసభ విశాఖలో డిమాండ్ చేసింది. కాంట్రాక్టు విధానం వల్ల ప్రభుత్వానికి, డిస్కంలకు ఆదాయాన్ని తెచ్చిపెట్టే మీటర్ రీడర్స్ నష్టపోతున్నారని... యునైటెడ్ ఎలక్ట్రికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం, వినియోగదారులకు అనుసంధానకర్తగా పనిచేస్తూ... ఆదాయాన్ని తెచ్చిపెడుతున్న మీటర్ రీడర్స్ పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని వాపోయారు. కాంట్రాక్టర్లు, మధ్యవర్తుల వల్ల మీటర్ రీడర్స్ నష్టపోతున్నారని... వారికి న్యాయం చేయాలని సాక్షాత్తు ముఖ్యమంత్రే అసెంబ్లీలో అన్నారని గుర్తుచేశారు. పీస్ రేట్ విధానాన్ని రద్దు చేసి, నెల వారి జీతాలు చెల్లించాలని, సమాన పనికి సమాన వేతనం అందించాలని మీటర్ రీడర్స్ మహాసభ కోరింది.

ఇదీ చూడండి: 'రజక సంక్షేమ నిధులేవి.. విధి విధానాలు వెల్లడించండి'

Intro:శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలం చవితిపేట పోలింగ్ కేంద్రంలో 2 ఈవీఎం లను వైకాపా కార్యకర్త ధ్వంసం చేసాడు. పోలింగ్ ప్రారంభం అవుతున్న సమయంలో కేంద్రం లోకి ప్రవేశించిన కార్యకర్తలు ఓటర్లను ప్రభావితం చేసే చర్యల కు దిగడంతో తెదేపా ఏజెంట్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో రెండు వర్గాలు తోపులాట కు దిగారు. సంఘటన కు సంబంధించి ఏడుగుర్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జిల్లా ఎస్పీ నవదీప్ సింగ్ గ్రావెల్ పొలింగ్ కేంద్రాన్ని సందర్శించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Body:టెక్కలి

Conclusion:విక్రమ్, టెక్కలి, శ్రీకాకుళం జిల్లా
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.